Ram Charan Dedicates Song To Pawan Kalyan జనసేనాని పవన్ సహా జనసైనికులకు రాంచరణ్ గిప్ట్

Ramcharan gifts a song to janasena dedicates it to national leaders

pawan kalyan, janasena, Pawan Kalyan janasena, pawan kalyan republic day, pawan kalyan patriotism, pawan kalyan ram charan, pawan kalyan song, ramcharan song, national leaders, ramcharan janasena inspiring song, andhra pradesh, politics

On the occasion of 70th Republic Day today, Ram Charan has dedicated an inspiring song to his uncle by sharing the link on YouTube.

ITEMVIDEOS: జనసేనాని పవన్ సహా జనసైనికులకు రాంచరణ్ గిప్ట్

Posted: 01/26/2019 12:57 PM IST
Ramcharan gifts a song to janasena dedicates it to national leaders

గణతంత్ర దినోత్సవం సందర్భంగా సినీ హీరో రామ్ చరణ్‌ తన బాబాయి జనసేన అధిపతి పవన్ కల్యాణ్ కు ఓ అపరూప కానుకను అందించారు. ప్రజలను కులాలవారీగా, మతాలవారీగా విభజించి.. వారిని ఓటు బ్యాంకులుగా మాత్రమే పరిగణిస్తూ అంగ్లేయుల పాలనలో అమలు పర్చిన విభజించు పాలించు సూక్తిని నరనరాల్లో ఇనుమడింపజేసుకన్న పార్టీలకు చరమగీతంలా నిలచేలా చేస్తున్న పవన్ కల్యాన్ కోసం. ఆయన జనసేన పార్టీ కోసం తనవంతుగా కృషి సాయం అందించారు.

అది ఏ విరాళమో అనుకుంటే పోరబాటే.. జనసైనాని కోసం జనసైనికులకు ఒక మంతి ఊతాన్నిచ్చాడు మెగా పవర్ స్టార్. భారత్ మాతాకీ జై అన్న నినాదాన్ని తన పార్టీలో నినదించి.. యువతను జాతీయత వైపు నడిపించే.. ప్రేరేపించి.. దేశం కోసమే మనం.. జాతీయతా భావమే ముఖ్యం అంటూ ప్రజలకు పారదర్శకత అందించే ప్రభుత్వాన్ని అందించాలన్నదే తన ఉద్దేశ్యమని చాటిచెబుతున్న పవన్ కల్యాణ్ కోసం ఒక పాట రూపొందించ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.

దేశం కోసం పాటుపడ్డ జాతీయ నాయకులకు ఈ పాటను అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతిగొలుప వచ్చాడు వచ్చాడు కులము మతములదెంప ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప వచ్చెర ఒకడు వచ్చెర ఒకడు అతడొక గంగానది అతడొక బుధ్ధగయ అతడొక హిమశిఖరం.... అతడే కేశవుడు అతడే నా ప్రభువు అతడే గురువు’’ అంటూ సాగిందీ పాట. మీరూ వినండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  ram charan  republicday  patriotic song  andhra pradesh  politics  

Other Articles