SRK's Suhana Khan trolled for wearing bikini ఔవ్వ..! షారుఖ్ కూతురు మరీ ఇలానా.?

Srk s daughter suhana gets trolled for bikini clad snap

Suhana Khan, Suhana Khan bikini, Suhana Khan Instagram, Suhana Khan hot, Shah Rukh Khan, Gauri Khan, Suhana Khan hot pic, bikini, Instagram, troll, hot, Shah Rukh Khan, Gauri Khan, hot pic, movies, entertainment, bollywood

Shah Rukh Khan and Gauri Khan’s daughter Suhana Khan's picture in a brown bikini is doing rounds on the internet. She is currently enjoying a family vacation across Europe. Trolls found it the perfect time to target the actor's daughter and had multiple objections to Suhana’s choice of clothes.

ఔవ్వ..! షారుఖ్ కూతురు మరీ ఇలానా.?

Posted: 07/05/2018 07:45 PM IST
Srk s daughter suhana gets trolled for bikini clad snap

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ఫ్యామిలీతో కలిసి యూరప్ టూర్లో ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య గౌరీ, కూతురు సుహానా, కుమారుడు అబ్ రామ్ తో కలిసి షారుక్ సేదదీరుతున్నాడు. అయితే షారుక్ అభిమానులకు ఇది కొత్త కాకపోయినా ఆయన పోటోలను షేర్ చేసుకుంటూ అనందిస్తున్నారు. ఈ క్రమంలో షారుక్ ఖాన్ గారలపట్టి సుహానా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అదేంటి అభిమాన నటుడి ఫోటోలు కాకుండా ఆయన కూతురి ఫోటోలు వైరల్ గా మారడమేంటి అనేగా మీ డౌట్.

అక్కడికే వస్తున్నాం.. కజిన్స్ తో కలిసి సుహానా బికినీలో దిగిన హాట్ ఫొటోను అమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసింది. అందులో అమె బ్రౌన్ కలర్ బికిని మాత్రమే ధరించి వుంది. తేల్లని మేని వర్ణం మెరుస్తుడంగా కళ్లకు న్లల కళ్లజోడు పెట్టుకుని టూ పీస్ బికినిలో అమె ఫోటో దిగడంతో అమె పట్ల కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం అయిన నువ్వు ఇలా బికినీలో దిగి అందరూ చూసేలా షేర్ చేయడం సరికాదని హితవు పలుకుతున్నారు.

కావాలంటే నువ్వు ఎంజాయ్ చేయి. అది నీ వ్యక్తిగతం, కానీ ప్రైవేట్‌గా ఉంచుకుంటే పోయే వాటిని అందరితో పంచుకుంటావా? అని ప్రశ్నిస్తున్నారు. షారుక్ ఫ్యాన్స్ కొందరైతే.. మీ నాన్నంటే నాకెంతో గౌరవం. నువ్వు దాన్ని చెడగొట్టకు. నువ్వు భారతీయురాలివని మర్చిపోకు. మన సంస్కృతికి విరుద్ధంగా ప్రవర్తించకు. నీ నుంచి ఇలాంటివి ఆశించలేదని కామెంట్లు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suhana Khan  bikini  Instagram  troll  hot  Shah Rukh Khan  Gauri Khan  hot pic  

Other Articles