Amala Paul alleges sexual harassment by stranger ప్రముఖ సినీనటికి లైంగిక వేధింపులు..

Actress about her sexual threat from chennai businessman

Amala paul sexuall harrasment, Amala paul modesty, Amala paul malaysia, Amala paul dinner, Amala paul baskar, Amala paul chennai businessman, Amala paul police complaint, Amala paul mannar street, Amala paul dance school, Amala paul t nagar, Amala paul actress, Women, businessman, chennai, Malaysia, East Coast Road, Baskar, azhagesan, tamil nadu, crime

A 32-year-old man employed in a garments firm was arrested for harassing actress Amala Paul, when she was at a dance school in T Nagar

ITEMVIDEOS: ప్రముఖ సినీనటికి లైంగిక వేధింపులు..

Posted: 02/01/2018 09:49 AM IST
Actress about her sexual threat from chennai businessman

యత్రనార్యంతు పూజ్యంతే తత్ర రమ్యతే దేవతాం అన్న సూక్తిని భారత దేశం పాటిస్తుంది, అచరిస్తుంది అని ప్రపంచ పారిశ్రామిక సదస్సులో ప్రధాని మంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి సంస్కృతి, సంప్రాదాయాలు బాసిల్లతున్న చోటే.. పరస్త్రీలపై మోజు పెంచుకున్న రావణాసురులు కూడా వుంటారని భారతావనిలో ప్రతినిథ్యం మహిళలపై చోటుచేసుకుంటున్న దారుణ అఘాయిత్యాలు తేటతెల్లం చేస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీ ఏకంగా అత్యాచారాలకు కేంద్రంగా మారిందన్న అరోపణలు కూడా వినబడుతున్నాయి.

అయితే సాధారణ గ్రామీణ అడపడచుల నుంచి ప్రముఖులు, సెలబ్రీల వరకు ఈ లైంగిక వేధింపులకు, అఘాయిత్యాలకు ఎవరూ మినహాయింపు కాదని, ఎవరి స్థాయిలో వారికి ఈ వేధింపులు వుంటాయన్న తాజాగా చెన్నైలో జరిగిన ఘటన నిరూపిస్తుంది. దక్షిణాధి ప్రముఖ సినీ నటి వద్దకు వచ్చిన ఓ కామాంధుడు అమెతో అడ్డదిడ్డంగా, వంకరగా మాట్లాడుతూ.. తన స్నేహితుడితో కలసి డిన్నర్ లో పాల్లోనాలని అమెను కోరడమే అతనిలోని కామవాంఛను ప్రస్పుటిస్తుంది.

నిన్నమొన్నటి వరకు ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేసిన కేసులో ఇబ్బందులను ఎదుర్కొన్న నటి అమలాపాల్‌ కు.. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసినా.. ఇంకా టైం కలిసిరానట్టుంది. అమె తాజాగా లైంగిక వేధింపుల బారినపడింది. ఈ మేరకు చెన్నైలోని మాంబళం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. డాన్స్ స్కూల్ యజమాని, పారిశ్రామిక వేత్త అయిన అళగేశన్ తనతో అసభ్యంగా, అశ్లీల భావంతో మాట్లాడాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరింది.

మలేసియాలో ఉన్న తన స్నేహితుడితో కలసి అతని ఫాం హౌజ్ లోనే డిన్నర్ లో పాల్గోనాలని కు వెళ్లాలని అళగేశన్ కోరాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అమలాపాల్ మాట్లాడుతూ, దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని, మాటలు, చేతలతో లైంగిక వేధింపులు అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress  amala paul  Women  businessman  chennai  Malaysia  East Coast Road  Baskar  azhagesan  tamil nadu  crime  

Other Articles

 • Model diksha singh to contest up panchayat elections 2021

  ఉత్తర్ ప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో గ్లామర్ డోసు..!

  Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more

 • Anand mahindra fulfills promise tn s famous idli amma gets new home workspace

  ఇడ్లీ బామ్మకు ఇల్లు కట్టించిన పారిశ్రామిక వేత్త

  Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more

 • Elangana mlas took drugs at bengaluru party police probe reveals

  బెంగళూరు డ్రగ్స్ కేసు: తెలంగాణలో బయటపడిన లింకులు

  Apr 03 | బెంగళూరు డ్రగ్స్‌ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more

 • Himanta biswa sarma pleads to revoke ban after ec bars him from campaigning

  హిమాంత తరువాత సుశాంతపై కూడీ ఈసీ బదిలీ వేటు

  Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more

 • Bjp lodges complaint against udhayanidhi stalin for remark against pm modi

  ప్రధాని మోదీపై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..

  Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more

Today on Telugu Wishesh