Khaki Illicit Affair Sunitha Reddy Fan Suicide Threat | సునీతా రెడ్డి ఇల్లీగల్ అఫైర్.. ఛీ.. ఇలాంటి పని చేసిందా అంటూ ఫ్యాన్ ఏం చేశాడంటే...

New twist in sunitha reddy illegal affair

ASP Sunitha Reddy, ASP Sunitha Reddy Illegal Affair, ASP Sunitha Reddy Fan, Sunitha Reddy Vinay, Suicide Letter, Khaki Illicit Affair, CI Mallikarjun

Twist in ASP Sunitha Reddy And Kalwakurthy CI Mallikarjun illegal Affair case. Sunitha Reddy Fan Threat to Commit Suicide and Writes letter to Police.

వివాహేతర సంబంధం.. సునీతారెడ్డి ఫ్యాన్ లేఖ కలకలం

Posted: 01/31/2018 02:38 PM IST
New twist in sunitha reddy illegal affair

ఏసీబీ ఏఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లికార్జునరెడ్డిల వివాహేతర సంబంధం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరిపై చర్యలు తీసుకున్న పోలీస్ శాఖ సస్పెండ్ కూడా చేసేసింది. తాజాగా వీరి వ్యవహారానికి సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

సునీతారెడ్డి ఇలా చేయటం తట్టుకోలేని ఆమె అభిమాని ఒకరు ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని సూసైడ్ లేఖను రాశాడు. సునీతా రెడ్డిని తాను ఓ రోల్ మోడల్ లా చూశానని... ఆమె ప్రవర్తనతో తాను మనస్తాపానికి గురయ్యానని వినయ్ అనే యువకుడు లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. సునీతా రెడ్డే ఇలాంటి పని చేయడంతో, తనకు ఆత్మహత్యే శరణ్యమని.. ఎంతో మందికి ఆదర్శవంతంగా ఉండేవారు... నీతివంతమైన జీవితం గడపాలని, నైతిక విలువలను పాటించాలని లేఖలో పేర్కొన్నాడు.

అయితే ఈ లేఖ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో... వారు వినయ్ ని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఆమెను అవినీతి నిరోధక శాఖ(ఏసిబి) నుంచి తప్పించి..మరో విభాగానికి బదిలీ చేయాలని ఉన్నతాధికారులు పోలీస్ బాస్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles