కార్పోరేట్ పాఠశాలల అడగాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. బాహ్య ప్రపంచానికి తామ క్రమశిక్షణ ఎంత విధిగా పాటిస్తామో చూపించుకుని ప్రచారానికి వినియోగించుకునే పాఠశాలలు అదే స్పూర్తిని విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించేందుకు మాత్రం వినియోగించడంలేదు. కేవలం శిక్షలను వేసి.. ఫీజలును సక్రమంగా వసూలు చేయడంలో మాత్రమే ఈ పాఠశాలలు తమ కార్పోరేట్ ప్రతిభను కనబరుస్తున్నాయన్న విమర్శలు వున్నాయి.
తాజాగా పాఠశాలకు ఆలస్యంగా వచ్చినందుకు గానూ కొందరు విద్యార్థులను లేట్ కమ్మర్ గా ముద్రించిన ఉపాధ్యాయులు వారితో డక్ వాక్ చేయించారు. అయితే అనారోగ్యంగా వున్న విద్యార్ధులపై కనీసం శ్రద్ద తీసుకోని టీచర్లు విద్యార్ధి చెప్పినా వినిపించుకోకుండా అందరిమాదిరిగానే పనిష్ మెంట్ పూర్తి చేయాలని అదేశించారు. దీంతో చేసేది లేక పాఠశాల మైదానంలో పనిష్ మెంట్ కోసం వెళ్లిన విద్యార్థి తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు.
ఈ క్రమంలో మోకాళ్లపై నడుస్తూ, అలసిపోయిన ఓ విద్యార్థి కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటన చెన్నైలోని ఓ కార్పొరేట్ స్కూల్‌లో చోటు చేసుకుంది. దీంతో ఆ బాలుడి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై ఆ బాలుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్కూల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 11 | తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో పరాభవం ఎదురైంది. అమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం... Read more
Jan 11 | భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజుకో రాష్ట్రాలకు రాష్ట్రాలను వ్యాపిస్తూ అందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్లో... Read more
Jan 11 | ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నగరా మ్రోగించిన నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఎన్నికలను నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టును... Read more
Jan 11 | వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ వున్న పత్రీ ఒక్కరికీ ఇదో అందివచ్చిన అద్భుత సాధనం.. తమ ఫోటోలతో పాటు పలు వీడియోలు, ఇతర సమాచారాన్ని తమ అప్తులు, స్నేహితులు, బంధువులతో పంచుకునేలా దోహదపడుతోంది. అయితే తాజాగా... Read more
Jan 11 | జమ్మూకాశ్మీర్ లో గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్ పథకం ప్రకారం ఆర్మీ అధికారులు చేసిన ఘటనా..? లేక వారు ఉగ్రవాదులా.? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం పోలీసుల చార్జీషీటు సంచలనంగా మారింది, జమ్మూకాశ్మీర్ లోని... Read more