Dense Smog Causing Road Accidents in Delhi and NCR బండెనక బండి ఢీ కొట్టే.. 18 బండ్లు ఢీ కొట్టే..

Cars collide on yamuna highway due to delhi ncrs dangerous smog

Road Accident In Agra, Agra Delhi Highway, Accident Near Delhi, Accident Near Agra, Dense fog, Smog, Agra Highway, Yamuna Highway, cars collide, accident, road accident, fog, dense fog, delhi smog, smog in delhi, smog accidents, delhi pollution, uttar pradesh smog, latest news

In a shocking video released by the Uttar Pradesh police, speeding cars crashed into each due to low visibility even as people were screaming and requesting drivers to slow down.

ITEMVIDEOS: బండెనక బండి ఢీ కొట్టే.. 18 బండ్లు ఢీ కొట్టే..

Posted: 11/08/2017 02:57 PM IST
Cars collide on yamuna highway due to delhi ncrs dangerous smog

చలికాలం ప్రారంభమైందంటేనే అక్కడి ప్రజల వెన్నులో వణుడు పుటుతుంది. అదీ వేకువ జాము నుంచి మొదలుకుని తెల్లవారు వరకు.. ఇక పరిస్థితలు మరింత దారుణంగా వుంటే ఉదయం పూటలు కూడా వాహనా చోదకులకు భయమే. అక్కడి పోగ మంచును చీల్చుకుని.. మరోలా చెప్పాలంటే అక్కడి వాహనాల కాల్యుష్యంతో ఏర్పడిన పోగమంచును చేధించుకుని తన సప్తఅశ్వ రధంపై లోక కళ్యాణం కోసం వచ్చేందుకు కూడా సూర్యడు కాస్ యోచిస్తానడంలో అతిశయోక్తి ఏమీలేదు. ఇందంతా ఉత్తర భారతాన్ని కమ్మెస్తున్న పొగ మంచు గురించే.

పక్కన మనిషి కూడా కనిపించనంత దట్టంగా పొగమంచు అలుముకోవడంతో పరిస్థితి అత్యంత దారునంగా వుంది. ఇప్పటికే అరోగ్యాల కోసం వాకింగ్, జాగింగ్ చేసే వాళ్లు తెల్లవారగానే రొడ్లపైకి వెళ్లవద్దని కూడా వైద్యులు ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అక్కడి పోగమంచు తీవ్రత ఎలా వుందో అన్నదానికి ఢిల్లీ – ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవే పై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. పొగమంచుతో రహదారి కనిపించలేదు. ముందు వెళ్తున్న వాహనాలు కనిపించక.. ప్రమాదాలకు హైవే రోడ్డు నిలయంగా మారింది.

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 18 వాహనాలు ఒకదాని వెంట మరోకటి దట్టమైన పోగమంచును చేధించలేక ముదున్న వాహనాలను ఢీకొట్టాయి. వాహనాలను సమీపించే వరకు ముందున్న వాహనం కనిపించకపోవడంతో.. మరికొందరికైతే ఢీ కొట్టిన తరువాత కానీ అక్కడ వాహనముందన్న సంగతి కూడా తెలియని స్థితిలో పోగమంచు అలుముకుంది. వెంటనే ఆ వాహనాల్లోని ప్రయాణికులను కిందకి దించారు. వాహనం ఢీకొట్టగానే కిందకు దిగిన క్షతగాత్రులు వెంటనే పక్కకు పరుగులు తీస్తున్నారు.. లేదంటే వెనుక వచ్చే వాహనం ఢీకొన్ని మళ్లీ గాయపడే ప్రమాదముందని ముందువాహనదారులు హెచ్చరించడంతో ఇలా చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi smog  smog in delhi  smog accidents  delhi pollution  uttar pradesh smog  latest news  

Other Articles