agrigold chairman sentenced for three years అగ్రీగోల్డ్ చైర్మన్ కు శిక్ష విధించిన న్యాయస్థానం..

Agrigold chairman sentenced for three years by badvel court

Agri gold, Chairman Venkata Ramarao, sentenced, three years jail term, badvel court, porumamilla lands, siddavaram lands, kadapa lands, illegal measures, land purchase, crime

Agri gold Chairman Venkata Ramarao sentenced for three years jail term and fined Rs 6000 by badvel court for attaining illegal measures in land purchasing.

అగ్రిగోల్డ్ చైర్మన్ కు శిక్ష విధించిన న్యాయస్థానం..

Posted: 10/03/2017 07:09 PM IST
Agrigold chairman sentenced for three years by badvel court

భూములు కొనుగోలు వ్యవహారంలో అవకతవకలకు పాల్పడిన కేసులో కడప జిల్లా బద్వేల్ కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. ఈ కేసులో అభియోగాలు మోపబడి.. దోషిగా నిర్ధారించిన ‘అగ్రిగోల్డ్’ చైర్మన్ వెంకట రామారావుకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. అగ్రిగోల్డ్ పేరుతో అనేక మోసాలకు పాల్పడిన కేసులో ఇప్పటికే ఆ సంస్థను నమ్మి అందులో పెట్టుబడులు పెట్టిన మదుపరులు ఇప్పటికే ఆ సంస్థతో పాటు సంస్థకు చెందిన డైరెక్టర్లపై కూడా కేసులు వేసిన విషయం తెలిసిందే.

ఇదిలావుండగా, పోరుమామిళ్ల మండలం సిద్ధవరంలో 300 ఎకరాల భూముల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డటంతో స్థానికులు ఆయనపై న్యాయపోరాటం చేశారు. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా విచారణ జరిపిన న్యాయస్థానం.. వెంకటరమారావు అవకతవకలకు పాల్పడ్డారని నిర్ధారించింది. ఇవాళన శిక్షకాలాన్ని వెలువరించిన న్యాయస్థానం ఆయనకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు ఆరు వేల రూపాయల జరిమానా కూడా విధించింది. న్యాయస్థానం తీర్పుతో వెంకట రామారావును కడప సెంట్రల్ జైలుకు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Badvel Court  kadapa  Agri gold Chairman  Venkata Ramarao  3 Years Sentence  crime  

Other Articles