Vijay Mallya arrested in London, claims DD report నిధుల అక్రమమళ్లింపు కేసులో అర్థిక నేరస్థుడి అరెస్ట్..

Vijay mallya arrested in uk for money laundering

Vijay Mallya, money laundering case, London, bank loan default, liquor baron, Enforcement directorate

Liquor baron Vijay Mallya was arrested in London today in relation to the ongoing proceedings against him in the money laundering case being pursued by India, state-run Doordarshan channel said.

నిధుల అక్రమమళ్లింపు కేసులో అర్థిక నేరస్థుడి అరెస్ట్..

Posted: 10/03/2017 05:19 PM IST
Vijay mallya arrested in uk for money laundering

తమ రక్తాన్ని చమటగా మార్చి పేద, మధ్యతరగతి ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న వేల కోట్ల రూపాయల డబ్బును రుణం పేరుతో పొంది.. చివరకు ఎగనామం పెట్టి విదేశాలకు ఎగిరిపోయిన అర్థిక నేరస్థుడు.. లిక్కర్ డాన్ విజయ్ మాల్యాను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎట్టకేలకు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసింది. ఈ మేరకు లండన్ నుంచి పలు జాతీయ మీడియాలకు విశ్వసనీయ సమాచారం అందటంతో పాటు ఇటు ప్రభుత్వ టీవీ ఛానెల్ దూరదర్శన్ కూడా నిర్ధారించింది.

కాగా తాజాగా మాల్యా అరెస్టు విషయాన్ని సిబీఐ అధికారులు కూడా దృవీకరించారు. గత ఏడాది ఫిబ్రవరిలో బ్రిటన్ వెళ్లి అక్కడ తలదాచుకున్న అయిదు నెలల్లో విజయ్ మాల్యాను రెండో పర్యాయం అధికారులు అరెస్టు చేశారు. బ్యాంకులకు నుంచి తీసుకున్న సుమారు 9 వేల కోట్ల రూపాయలను పెద్ద మొత్తంలో షెల్ కంపెనీలకు తరలించినట్లు దర్యాప్తు సంస్థలు విచారణలో వెల్లడైన నేపథ్యంలో విజయ్ మాల్యాను మరోమారు ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో అయనను మరోమారు అక్కడి కోర్టులలో హాజరపర్చే అవకాశం వుంది. aron, Enforcement directorate

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles