husband held for raping wife in gurugram భర్తపై భార్య అత్యాచారం కేసు..

Husband held for molesting departed wife in gurugram

husband molest wife, marital rape, husband rapes wife, husband sexual assault on wife, kuldeep singh, wife, husband, unnatural sex, rape, women police station, departed, sector 51, gurugram, delhi, crime

Police have arrested a man for raping his wife, The woman, in her mid-twenties, registered a case of rape and unnatural sex against her husband Kuldeep Singh.

భర్తపై భార్య అత్యాచారం కేసు..

Posted: 08/14/2017 04:17 PM IST
Husband held for molesting departed wife in gurugram

దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన గురుగ్రామ్ లో ఓ మహిళ తనపై అమె భర్తే అత్యాచారం చేశారని పోలీసులకు పిర్యాదు చేసింది. భార్యభర్తల మధ్య శృంగారం అత్యాచారం కిందకు రాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. భారతీయ వైవాహిక బంధాన్ని గౌరవిస్తూ.. తీర్పును వెలువరించిన వారం రోజుల్లోనే ఓ భార్య తన భర్తపై అత్యాచార కింద కేసు నమోదు చేశారు. భార్యాభర్తల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా భర్త నుంచి విడిపోయి ఒంటరి నివసిస్తుంది.

గురుగ్రామ్ లోనే వేరే ఇంట్లో అద్దెకుంటున్న భార్య ఇంటికి వచ్చిన భర్త అమె ఇంటి తలుపులను బలవంతంగా తెరచి లోనికి చోచ్చుకోచ్చి అమెపై అత్యచారానికి పాల్పడ్డాడు. మొదట అమెపై అత్యాచారానికి పాల్పడిన భర్త.. ఆ తరువాత అస్వాభావిక లైంగిక చర్యకు పాల్పడ్డారు. భర్త చేష్టలతో తీవ్రమైన మనోవేదనకు గురైన భార్య అతనిపై ఏకంగా సెక్టార్ 51లోని మహిళా పోలిసులను అశ్రయించి పిర్యాదు చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పోలీసుల వివరాల ప్రకారం...  
 
గురుగ్రామ్ సెక్టార్ 51 ప్రాంతానికి చెందిన కుల్దీప్ సింగ్ (32) అనే వ్యక్తి రెండు పదులు దాటిన వయస్సులోని యువతితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయ్యాక కొన్నాళ్ల పాటు బాగానే సాగిన వీరి సంసార జీవితంలో మనస్పర్థలు చిచ్చుపెట్టాయి. దీంతో భర్తకు దూరంగా అదే గురుగ్రామ్ లోని సెక్టార్ 51లో బాధితురాలు అద్దెకు ఇల్లు తీసుకుని నివాసముంటుంది. వేరుగా ఉంటున్న భార్య ఇంటికి వచ్చిన కుల్దీప్ సింగ్.. ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం మరోసారి అస్వాభావిక లైంగికచర్యకు దిగాడు. దీంతో బాధిత భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడైన కుల్దీప్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేసి అరదండాలు విధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kuldeep singh  wife  husband  unnatural sex  rape  women police station  departed  sector 51  gurugram  delhi  crime  

Other Articles