మారణాయుధాలతో ఆటలేంట్రా చెత్త లం* కొడుకా! | Kim son of a bitch with a chubby face

Philippines duterte calls north korea s kim a maniac

Rodrigo Duterte, Rodrigo Duterte Kim Jong-un, Maniac Kim, Kim Jong-un Son of Bitch, Philippine President North Korea, North Korea Philippines, Duterte Vulgar Comments, Duterte Kim Comments, Kim Son of Bitch, Kim Weapons Toys

Philippine President Rodrigo Duterte has described North Korean leader Kim Jong-un as a "maniac" who could destroy Asia by touching off a nuclear war. The remark came before a regional summit on Wednesday in the capital, Manila, to be attended by the North Korean foreign minister. Rodrigo Duterte unleashes Kim is a 'son of ab****' with a 'chubby face':

కిమ్ ను బండ బూతులు తిట్టేశాడు

Posted: 08/03/2017 10:46 AM IST
Philippines duterte calls north korea s kim a maniac

అత్యాచారాల్లాంటి సున్నితమైన అంశాలపై కూడా కాంట్రవర్సీ కామెంట్లు చేసే ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టో మరోసారి నోటికి పని చెప్పాడు. ఈసారి ఉత్తరకొరియా నియంత అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌పై పరుష పదజాలం వాడాడు. ఆయనో పిచ్చోడని, చెత్త నా కొడుకంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రమాదకరమైన బొమ్మలతో ఆటలాడుతున్నాడంటూ రోడ్రిగో హెచ్చరించారు. రోడ్రిగో అధికార స్పీచ్‌ ఇస్తూ కిమ్ ఓ పిచ్చోడు అని, ప్రమాదకరమైన బొమ్మలతో ఆడుతున్నాడని వ్యాఖ్యానించారు. ‘‘పాలబుగ్గలతో ఉన్నట్టు కనిపించే ఆయనో ‘బిచ్’కు పుట్టినోడు. ఆయన కనుక పొరపాటు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అణు యుద్ధ వాతావరణాన్ని ఆయన తక్షణం ఆపాల్సిందే’’ అని హెచ్చరించాడు.

అమెరికాను తాకగలిగే అణు క్షిపణిని అభివృద్ధి చేసే పనిలో నార్త్ కొరియా ఉందని అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాతో సంబంధాలున్న అన్ని దేశాల మంత్రులు వచ్చే వారం మనీలాలో సమావేశం అయి క్షిపణి పరీక్షలపై చర్చించనున్నారు. ఈ సమావేశం జరగడానికి కొన్ని రోజుల ముందు రోడ్రిగో చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rodrigo Duterte  Kim Jong-un  Vulgar Comments  

Other Articles

Today on Telugu Wishesh