Muslim man dons burqa to escape lynching బురఖాతో ఉద్యోగానికి వెళ్తున్న ప్రభుత్వ ఇంజనీరు

Scared of being lynched muslim man travels in burqa on train caught

Man wears burqa, Man in Burqa, Man wears burqa to escape lynching, Man traveling in burqa, Man wearing burqa at Aligarh station, lynching, lynchistan, Aligarh, Nazmul Hassan, Junaid, aligarh, rajesh pandey, agra paranoid, abdul qazir senior, yogi adityanath, uttar pradesh, crime

Paranoid over the recent lynching of Muslims, a 42-year-old engineer, Nazmul Hassan from Aligarh, was caught at Aligarh railway station by the police wearing a burqa.

బురఖాతో ఉద్యోగానికి వెళ్తున్న ప్రభుత్వ ఇంజనీరు

Posted: 07/05/2017 03:35 PM IST
Scared of being lynched muslim man travels in burqa on train caught

రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటమే తమ ప్రధాన విధి అని పేర్కోంటూ ఎన్నికల హామీలను గుప్పించి.. అధికారంలోకి వచ్చిన బీజేపి నేతృత్వంలోని యోగీ అధిత్యనాథ్ ప్రభుత్వంలో.. మైనారిటీలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. స్వేచ్ఛా, స్వతంత్ర్యాల మద్య వారు మునుపటిలా వ్యవహారాలను చేపట్టలేకపోతున్నారు. ఉత్తర్ ప్రధేశ్ లో అధికార మార్పిడి సమాజ్ వాదీ నుంచి బీజేపి కి బదిలీకావడంతో ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో ముస్లింలపై దాడులు పెరిగాయన్న అరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇందుకు సంబంధించిన ఓ ఘటన వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేగుతోంది. తనను కూడా ఎవరైనా చంపుతారన్న భయాందోళనకు గురైన ఓ ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగ విధులను నిర్వహించేందుకు నిత్యమూ బురఖా వేసుకుని ప్రయాణాలు చేస్తూ, రైల్వే పోలీసులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్ కు చెందిన నజ్ముల్ అనే వ్యక్తి, అలీగఢ్ సమీపంలోని కసింపూర్ పవర్ స్టేషన్ లో అసిస్టెంట్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. దీంతో ప్రతి రోజూ అతను రైలులో ప్రయాణించి విధులకు హాజరవుతున్నాయడు. కాగా ఇటీవల రైలులోని సీటు విషయంలో ఆయనకు స్థానికుడైన మరో వ్యక్తితో రైల్వే స్టేషన్ లో గొడవ పడ్డాడు.

తన ఘటన జరిగిన తరువాత.. ఇలాంటి ఘటనలోనే రైల్లో జునైద్ అనే బాలుడిని కొందరు కొట్టి చంపిన ఘటన గురించి తెలుసుకుని భయాందోళనకు గురయ్యాడు. తాను కూడా ముస్లింను కాబట్టి, తనపైన కూడా దాడి చేస్తారేమోనని భయపడి, బురఖా వేసుకుని ప్రయాణాలు చేస్తున్నాడు. అయితే నిన్న మాత్రం అతడి నడకతీరుపై అనుమానాం కలిగిన రైల్వే పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. తన మనసులోని భయాన్ని నజ్ముల్ పోలీసులకు వెల్లడించాడు. అనుమానాస్పద వస్తువులేమీ లభ్యం కాకపోవడంతో, అతడికి పోలీసులు ధైర్యం చెప్పి పంపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles