SpiceJet offers tickets starting at Rs 699 స్పైస్ జెట్ మాన్ సూన్ సేల్.. డబుల్ ధమాకా ఆఫర్.

Spicejet tickets available at just rs 699 under monsoon offer

SpiceJet sale, SpiceJet monsoon sale, SpiceJet, low air fares, Cheap airfares, cheap flights, spicejet offer, airfare sale, airfare discount, airline tickets, flight tickets, flight ticket offers, flight booking, ticket booking, spicejet ticket, spicejet discount, spicejet deal, spicejet monsoon offer, spicejet mega monsoon

SpiceJet announced its 'Mega Monsoon Sale' with under which all inclusive fares will start as low as Rs 699. The tickets will be available on first come, first serve basis.

స్పైస్ జెట్ మాన్ సూన్ సేల్.. డబుల్ ధమాకా ఆఫర్...!

Posted: 06/28/2017 09:16 PM IST
Spicejet tickets available at just rs 699 under monsoon offer

బడ్జెట్ క్యారీయర్ గా పేరొందిన ప్రముఖ విమానాయాన సంస్థ స్పైస్‌ జెట్‌ ‘మెగా మాన్‌సూన్‌ సేల్‌’ పేరుతో ప్రయాణికులకు డబుల్ ధమాకాను ప్రకటించింది. ఈ ఆఫర్‌ ప్రకారం రూ.699 నుంచి టికెట్‌ ధర ప్రారంభం కానుంది. దేశీయ మార్గాల్లో ప్రయాణించేవారికి ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని స్పైస్‌ జెట్‌ వెల్లడించింది. జమ్ము-శ్రీనగర్‌, గువహటి-అగర్తలా, ఐజ్వాల్‌-గువహటితో పాటు మరికొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో ఈ ఆఫర్‌ను ఆ సంస్థ అందిస్తోంది. ‘మెగా మాన్‌సూన్‌ సేల్‌’ కింద జూన్‌ 28 నుంచి జులై 4 వరకు మాత్రమే టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.

నిర్ణీత సంఖ్యలో మాత్రమే టికెట్లను ఉంచనున్నారు. ఈ ఆఫర్‌ కింద టికెట్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికులు జులై 14 నుంచి వచ్చే ఏడాది మార్చి 24 మధ్య ప్రయాణించవచ్చు. అంతేకాకుండా ఈ ఆఫర్‌తో టికెట్లు బుక్‌ చేసుకున్న వారిలో కొంతమందిని లక్కీడ్రాలో ఎంపిక చేయనుంది. ఎంపికైన వారికి దుబాయ్‌, మాలే, కొలంబో, బ్యాంకాక్‌, మస్కట్‌ వెళ్లేందుకు వీలుగా హాలిడే ప్యాకేజ్‌ను అందించనున్నట్లు స్పైస్‌ జెట్‌ వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SpiceJet sale  monsoon sale  SpiceJet  low air fares  Cheap airfares  cheap flights  

Other Articles