మ్యాచ్ మధ్యలో సెక్స్ సౌండ్లు.. ఏం జరిగిందో చూడండి | Tennis Match Gets Interrupted By Sounds Of Loud Sex.

Love making interrupts sarasota open tennis match

Tennis Match, Tennis Match Sex Sounds, Tennis Match Interrupted, Tiafoe Tennis Match, Sarasota Open Match, Tennis Match Funny Video, Florida Tennis Match Video, Sounds Tennis Match, Bizarre Sounds Tennis Match, Couple Love Making Sounds

Tennis match is interrupted by the sound of a couple having noisy sex in a nearby apartment. Love was being served up in different ways Tuesday night, when tennis announcer Mike Cation was calling a Sarasota Open match between Frances Tiafoe and Mitchell Krueger that was interrupted by a couple having loud sex nearby.

ITEMVIDEOS:మ్యాచ్ మధ్యలో ఏం జరిగిందంటే...

Posted: 04/21/2017 09:06 AM IST
Love making interrupts sarasota open tennis match

టెన్నిస్ మ్యాచ్ కు చాలా ఏకాగ్రత అవసరం. కెమెరా క్లిక్ మన్న సమయంలోగానీ, లేక వీరాభిమానులు చేసే హడావుడి మూలంగా ఒక్కోసారి ఆటగాడు సర్వీస్ చేయలేక ఇబ్బంది పాలవుతుంటాడు. కానీ, ఫ్లోరిడాలో సారాసోట ఓపెన్ లో భాగంగా ఓ మ్యాచ్ లో ఆటగాడి కాంస్రంటేషన్ దెబ్బతినటానికి కారణం తెలిస్తే ఎవరైనా షాకవుతారు. పక్క అపార్ట్ మెంట్ లో ఓ జంట శృంగారం చేయటమే అందుకు కారణం.

టోర్నీలో భాగంగా ఫ్రాన్సిస్ తియాఫో - మిచెల్ క్రూగర్ ల మధ్య మ్యాచ్ జరుగుతున్న వేళ రెండోసెట్ మధ్యలో తియాఫో సర్వీస్ కు సిద్ధమవుతున్నాడు. బంతిని ఇలా గాల్లోకి లేపాడో లేదో, మత్తైన ఓ తీయని మూలుగు వినిపించిడంతో ఒక్కసారిగా సర్వీస్ ఆపేశాడు. బిత్తరపోయి చుట్టుపక్కలా చూశాడు. కానీ సౌండ్ మాత్రం అస్సలు ఆగలేదు. మెల్లిగా చైర్ అంపైర్ దగ్గరకు వెళ్లి చెవిలో విషయం చెప్పాడు. క్రూగర్ ఓ బంతిని బలంగా ఆ సౌండ్లు వచ్చిన వైపు బాది, ఇది మంచిది కాదు అని గట్టిగా అరిచాడు. 

 

ముందు మొబైల్ లో ఎవరో బ్లూ ఫిల్మ్ చూస్తున్నారని కామెంటేటర్ మైక్ కాషన్ తో సహా అంతా భావించారు. కానీ, తర్వాతే అసలు విషయం అర్థమైంది. స్టేడియం పక్కనే ఉన్న అపార్ట్ మెంట్ లో అప్పుడప్పుడే శృంగార కార్యం మొదలుపెట్టిన ఓ జంట పీక్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్లు చేసే సౌండ్ లే అవి. ఈ సీన్ మొత్తాన్ని చూసిన ప్రేక్షకుల్లో కొందరు సరదాగా నవ్వుకుంటే, ఓ మహిళ తన కొడుక్కి చెవులు మూసుకోమని చెప్పటం వీడియోలో చూడొచ్చు.

ఏదైతేనేం తమ సౌండ్ లతో తియాఫో కాంస్రంటేషన్ ఆ జంట దెబ్బతీయలేకపోయింది. 6-3, 6-2 తో క్రూగర్ పై విజయం సాధించాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Florida  Tennis Match  Couple Love Making Sounds  

Other Articles