పని లేని యూత్ కి అదిరిపోయే జాబ్.. చంపేస్తే డబ్బులు | president Rodrigo Duterte offers unemployed job kill.

Declining popularity of drug war media fault

Rodrigo Duterte, Philippine President, Rodrigo Duterte Announcement, Rodrigo Duterte Offer, Rodrigo Duterte Jobless Youth, Rodrigo Duterte Drug Mafia, Rodrigo Duterte Drug War, Philippines Drug War, Philippines Police, Philippine National Police

Philippine President Rodrigo Duterte tells jobless Filipinos to kill drug addicts and Terrorists. But, Police denies that statement.

చంపితే క్యాష్ బోనస్... మీడియా మిస్టెక్?

Posted: 04/21/2017 08:36 AM IST
Declining popularity of drug war media fault

డ్రగ్స్ మాఫియా ఫిలిప్పీన్స్‌ ను పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య. మాఫియా వర్సెస్ ప్రభుత్వానికి దశాబ్దాలుగా కొనసాగుతున్న వార్ లో 9000 మంది ఇప్పటిదాకా చనిపోయాడు. ఇక ప్రస్తుత అధ్యక్షుడు రోడ్రిగో డుటర్టే కూడా వచ్చినప్పటి నుంచి వాళ్లనే అణచి వేసే పనిలో ఉన్నాడు. ఇక ఇప్పుడు ఆయన జారీ చేసిన ఓ ప్రకటన సంచలనంగా మారింది. పని లేని యువత, పోలీసులు డ్రగ్స్ ముఠా సభ్యులను చంపితే ప్రైజ్ మనీని ఇస్తున్నట్లు తెలిపాడు. పిలిప్ఫైన్ నేషనల్ పోలీస్(పీఎన్ పీ) కి చెందిన ఓ ఇద్దరు సీనియర్ అధికారులు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు.

అయితే డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారని తెలిస్తే చంపిపడేయ్యాలని, తనకు సమాచారం ఇస్తే హతమారుస్తామని ఇచ్చిన పిలుపుపై అధ్యక్ష కార్యాలయం స్పందించింది. దానితో రోడ్రిగోకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది. ఇంకోపక్క పోలీస్ శాఖ కూడా ఈ విషయంలో ఓ ప్రకటన చేసింది. అయితే సదరు ఛానెల్ సంస్థ మాత్రం ఆ అధికారుల పేర్లు వెల్లడించకుండా వారిచ్చిన ఇంటర్వ్యూ ఆడియోను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది.

డ్రగ్ మాఫియా వంకతో అమాయకుల ప్రాణాలు కూడా పోతున్నాయని అక్కడి ప్రజలు వాపోతున్నారు. రోడ్రిగో పదవీ భాద్యతలు చేపట్టాక ఫిలిప్పీన్స్ లో ఇంచుమించు తుడిచి పెట్టుకుపోయింది. డ్రగ్స్ అన్నమాట కూడా అక్కడ బహిరంగంగా వినిపించడం లేదు. మరోపక్క తీవ్రవాద అనే మరో సమస్య దేశాన్ని పట్టి పీడిస్తుందని భావిస్తున్న రోడ్రిగో టెర్రరిస్ట్ లను అంతమొందించేందుకు పౌరుల చేతికి మారణాయుధాలు ఇవ్వాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం కలకలం రేపుతోంది. తీవ్రవాద నిర్మూలనకు పౌరులను సాయుధులను చేయాలని అనుకుంటున్నానని అన్నారు. దీనిపై స్థానిక నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ తాను కూడా పౌరులతోనే నడుస్తానని స్వయంగా ఆయనే ప్రకటించటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Philippines  Drug Mafia  Rodrigo Duterte  Jobless Youth  

Other Articles

 • Students force woman officer to apologise for calling ahmedis as people

  దేవుడా.! ఐక్యంగా కలిసివుండాలంటే.. ఇలానా..

  Dec 13 | మనుషులంతా ఒక్కటే.. అందరూ ఐక్యంగా కలసి వుండాలంటే పేచీ ఎక్కడ వస్తుంది. దేవుడు కూడా ఒక్కడే.. ఆయన రూపాలే అనేకం.. ఎవరికి నచ్చిన రూపంలో వారు దేవుణ్ణి ప్రార్థిస్తారు అంటే ఎవరు మాత్రం కాదంటారు.... Read more

 • Attack on niger military base leaves 71 soldiers dead

  తెగబడ్డ ఐసిస్ ఉగ్రవాదులు.. 71 మంది సైనికుల వీరమరణం

  Dec 13 | నైజర్ దేశంలోని ఆర్మీ బేస్ క్యాంపుపై ఉగ్రవాదులు తెగబడ్డారు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా ఆర్మీ స్థావరంపై దాడి చేసిన వందలాది మంది ఐసిస్ ఉగ్రవాదులు 71 మంది సైనికులను పొట్టన బెట్టుకున్నారు.... Read more

 • Jana sena chief pawan kalyan ends his day long fast in kakinada

  రైతు కన్నీరు భూమిన ఇంకితే భూకంపమే: పవన్ కల్యాణ్

  Dec 12 | ‘చెట్టుగానైనా ఉండి ఉంటే.. ఏడాదికో వసంతమైనా దక్కేది.. కానీ రైతుగా పుట్టడం.. మాత్రం శాపం కూకూడదని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. ఏడాది పొడవునా కష్టాలు పడే రైతులకు సెలవు లేదు.. ఊరట లేదు..... Read more

 • Tirumala priests to follow dhanurmasam ritual for a month

  తిరుమల శ్రీవారికి ధనుర్మాస ఆచారం.. సుప్రభాతం బదులు..

  Dec 12 | అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి అరుదైన సేవలు అందించేందుకు తిరుమల అర్చకులు సిద్దమయ్యారు. నెల రోజుల పాటు ఆపదమొక్కుల వాడిని మేలుకొలుపు విషయంలో సుప్రభాతానికి స్వస్తిపలకునున్నారు. అందుకు బదులుగా తిరుప్పావై పఠనంతో మేల్కొల్పాలని నిశ్చయించుకున్నారు. ధనుర్మాసంలో... Read more

 • Leopard attacks two stray dogs in mumbai watch chilling footage

  ITEMVIDEOS: గ్రామసింహంతో తలపడిన చిరుత.. ఏం జరిగిందీ..

  Dec 12 | దేశంలో జనాభా అంతకంతకూ పెరుగుతూ.. వన్యప్రాణులు నివసించే అడవులలోనూ యధేశ్చగా సంచరించడం వల్ల.. తమ గూడును అక్రమిస్తున్న మనుషులుండే ప్రాంతాలకు వన్యప్రాణులు వలసవస్తున్నాయి. ఇలాంటి పరిణామాలు కెమెరాలో నిక్షిప్తం కావడంతో.. అవికాస్తా నెట్టింట్లో వైరల్... Read more

Today on Telugu Wishesh