అతివేగంగా వెళ్తున్నాడని బొమ్మకారు బుడ్డోడికి పోలీసుల ఛలానా.. Canadian cop pulls over 3-year-old, gives him a speeding ticket

Canadian cop pulls over 3 year old gives him a speeding ticket

traffic violation ticket, traffic rules, parent, canada cops toddler, toddler parents shocked, speeding ticket, 3-year-old, Fort McMurray, canada cops, traffic violation ticket, parent, canada cops, toddler, Fort McMurray, canada, trending, trending news

Seeing 3-year-old Nathan driving down the street in his toy F-150 truck, a police officer in Fort Mac decided to pull him over and have a little fun.

అతివేగంగా వెళ్తున్నాడని బొమ్మకారు బుడ్డోడికి పోలీసుల ఛలానా..

Posted: 04/18/2017 03:02 PM IST
Canadian cop pulls over 3 year old gives him a speeding ticket

అది కెనడాలోని ఫఓర్ట్ మెక్ ముర్రే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు.. సాయంత్రం సమయంలో పెట్రోలింగ్ చేస్తూ రోడ్డుపై వెళ్తున్నాడు. అదే సమయంలో ఓ బొమ్మకారు నడుపుతున్న మూడేళ్ల బాలుడ్ని చూశాడు. అతని వెనుక తన కారులో తమ పెంపుడు కుక్క కూడా వుంది. దాంతో వెనక్కు తిరిగి వచ్చిన ట్రాఫిక్ పోలీసు చిన్నారిని సరదాగా కాసేవు అటపట్టించేలాని భావించాడు. అయితే అందుకు కారణం కూడా లేకపోలేదు.

తనాు చూస్తున్నప్పుడు మూడేళ్ల బాలుడు తన కారును వేగంగా నడుపుతున్నాడట. దీంతో తన జీవులోంచి దిగిన పోలీసులను చూసిన పిల్లాడు.. అతన్నే చూస్తున్నాడు. వెంటనే ట్రాపిక్ పోలీసు కిందకు దిగి .. వేగంగా కారు నడిపించడం ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకం.. కాబట్టి.. ఇకపై కారును మొల్లిగా నడపాలి.. అంటూ చలానా వేశాడు. దీంతో తనకేం చేయలో తెలియక బిత్తరపోయిన పిల్లాడు.. కాసేపటికి తన వద్దకు వచ్చి ఛలానా ఇచ్చిన పోలీసులకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. పోలీసుల కారు హారన్ మోగించుకుంటూ రావడాన్ని విన్న పిల్లాడి తల్లి.. కాసింత దూరం నుంచే ఈ తతంగాన్ని చూసింది.

బోమ్మకారుతో వేగంగా వెళ్లడమేంటి అని కాసింత అశ్చర్యాన్ని వ్యక్తం చేసిన అమె సదరు పోలీసు అధికారి తమ పిల్లాడు నాథన్ లో ట్రాఫిక్ గురించి అవగాహన కల్పించడం.. నిబంధలను గురించి తెలియజేయడం, ట్రాపిక్ పోలీసులు అపినప్పుడు వారిలో మర్యాదపూర్తకంగా వ్యవహరించడం వాటిని నేర్పడాన్ని చూసి అమె తమ కెమెరాతో ఓ వైపు ఫోటోలు తీయడంతో పాటు మరోవైపు వీడియోను కూడా తీసింది. దీనిపై స్పందించిన అమె తన కుమారుడు నాథన్ పోలీసులతో తొలిసారిగా ఏర్పడిన అనూహ్య పరిణామాంలో ఎలా వ్యవహరించడాన్న విషయాన్ని తాము చిత్రీకరించామని చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : traffic violation ticket  parent  canada cops  toddler  Fort McMurray  canada  

Other Articles