మాజీ ముఖ్యమంత్రి జన్మదిన కానుక అందేనా..? Tension in Birthday boy Captain Amarinder Singh over his victory

Birthday boy captain amarinder singh wins the state for congress in style

Amarinder Singh, Punjab Assembly elections results, Punjab Assembly elections results leads, Punjab Assembly elections trends, Punjab elections, Punjab elections 2017, Punjab polls 2017, Punjab, Shiromani Akali dal, BJP, Congress, Aam Admi party, politics

Trends show the Congress winning Punjab's Assembly, Interestingly, today is also Congress chief minister candidate Amarinder Singh's 75th birthday. tesion arose as he is laging behing present CM badal.

మాజీ ముఖ్యమంత్రి జన్మదిన కానుక అందేనా..?

Posted: 03/11/2017 10:09 AM IST
Birthday boy captain amarinder singh wins the state for congress in style

పంజాబ్‌‌లో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. అయితే పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత అమరీందర్ సింగ్ లో మాత్రం టెన్షన్ అలుముకుంది. అదీ అతని జన్మదిన వేడుకల రోజునే. అదేంటి అంటే ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న మార్చి 11 అనగా ఇవాళ అమరీందర్ సింగ్ జన్మదినం కావడంతో ఆయనలో మరింత టెన్షన్ నెలకొంది.

ఎగ్జిట్ పోల్స్ తో పాటు పంజాబ్ లో ఓట్ల లెక్కింపు సరళితో విజయం తథ్యంమని తెలిపోయింది. అంతకుముందు అప్ కు తమకు మధ్య తీవ్ర పోటీ నోలకొంటుందని పలు సర్వే సంస్థలు తెలపిన నేపథ్యంలో ఆయన టెన్షన్ కు గురయ్యారు. లెక్కింపు సరళిలో పంజాబ్ లో కాంగ్రెస్ ఏకపక్షంగా అధికారంలోకి వస్తుందన్న అంచనాలతో ఆయన కొంత ఉపశమనం లభించింది. ఈ నేపథ్యంలో ఆయనకు జన్మదిన రోజున ప్రజల నుంచి కానుక లభించిందని అనుకునేంత లోపు మరో టెన్షన్ చుట్టుముట్టింది.

అదేంటంటే ప్రస్తుత పంజాబ్ ముఖ్యమంత్రి, అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ పై నేరుగా ఆయన పోటీ చేశారు. ప్రజలు తనను ఇక్కడి నుంచి గెలిపించి.. పుట్టిన రోజు కానుకను ఇస్తారని మరీ ప్రచారం చేశారు. అ కానుక కూడా మరేదో కాదు ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని ఇస్తారని చెప్పారు, అయితే లెక్కింపు జరుగుతున్న క్రమంలో అమరీందర్ సింగ్.. ప్రకాశ్ సింగ్ బాదల్ కంటే వెనుకబడ్డారు. దీంతో అమరీందర్ సింగ్ తన పుట్టిన రోజు నాడు విజయోత్సాహంతో వేడుకలు జరుపుకుంటారా... లేక పరాజయంతో భంగపాటు ఎదురవుతుందా అన్ని దానిపై ఆసక్తి నెలకొంది. కాగా ఇక్కడ తొలిసారి పాగా వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఆమాద్మీ సైతం అకాలీదళ్ కంటే వెనుకబడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles