అవార్డుల కార్యక్రమంలో నగ్న ప్రదర్శనపై నటి క్లారిటీ.. Oscars 2017 flasher Blanca Blanco: 'I was wearing underwear'

Oscars 2017 flasher blanca blanco i was wearing underwear

Blanca Blanco, female celebrity, wardrobe malfunction, red carpet, oscar awards, american actress, hollywood, entertainment

On the red carpet at the Oscars yesterday, it appeared as though American actress Blanca Blanco had decided to go with the former option.

అవార్డుల కార్యక్రమంలో నగ్న ప్రదర్శనపై నటి క్లారిటీ..

Posted: 03/04/2017 08:01 PM IST
Oscars 2017 flasher blanca blanco i was wearing underwear

అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆస్కార్‌ ఆవార్డుల వేడుకలో అత్యంత చెత్త డ్రెస్సింగ్‌ అంటూ విమర్శల పాలైంది హాలీవుడ్‌ నటీమణి బ్లాంకా బ్లాంకో. ఈ కార్యక్రమానికి పసుపురంగు గౌనుతో హాజరైన బ్లాంకో అక్కడి వారందరినీ విస్మయపరిచిది. ఆ గౌన్‌ కట్‌ చాలా ఎక్కువగా ఉండడం, ఆమె లో దుస్తులు వేసుకోకపోవడం, అలాగే వివిధ యాంగిల్స్‌లో ఫోటోలకు ఫోజులివ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ గౌన్‌తో ఓ దశలో బ్లాంకో కూడా ఇబ్బంది పడింది. దీంతో ఆమె ఓ విపరీతమైన మానసిక వ్యాధితో బాధపడుతోందని కొన్ని పత్రికలు రాశాయి. చీప్‌ పబ్లిసిటీ కోసం ప్రయత్నించిందని విమర్శకులు కడిగిపారేశారు.
 
తాజాగా ఆ రోజు జరిగిన సంఘటన గురించి స్పందించింది బ్లాంకా. తాను ఆ రోజు నగ్నంగా లేనని, తన ప్రైవేట్‌ పార్ట్స్‌ బయటకు కనిపించాయనడం ఒట్టి పుకారేనని చెప్పింది. ‘నేను ఆ రోజు అందరూ అనుకుంటున్నట్టు నగ్నంగా అక్కడికి రాలేదు. నేను లో దుస్తులు వేసుకున్నాను. కాకపోతే స్కిన్‌ కలర్‌లో ఉన్న బాడీ సూట్‌ వేసుకున్నా. నాకు అకాడమీ అవార్డులంటే చాలా గౌరవం ఉంది. అంత చీప్‌ పబ్లిసిటీ కోసం ప్రయత్నించే మనస్తత్వం నాకు లేద’ని చెప్పుకొచ్చింది బ్లాంకా బ్లాంకో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh