తల్లిదండ్రులను విస్మరిస్తే.. జీతం డబ్బులో కోతలు Govt staff face salary cut if they ignore elderly parents

Govt staff face salary cut if they ignore elderly parents

assam budget, bjp in assam, bjp govt in assam, government employees, parents, salary deduction, failure of elderly parents, himanta biswa sarma, assam

Assam Finance Minister Himanta Biswa Sarma announced a new legislation to deduct the salary of government employees who failed to take care of their elderly parents.

తల్లిదండ్రులను విస్మరిస్తే.. జీతం డబ్బులో కొత

Posted: 02/08/2017 06:44 PM IST
Govt staff face salary cut if they ignore elderly parents

తమ కంటి పాపలా పిల్లల్ని పెంచి పెద్ద చేసి, విద్యాబుద్దలు నేర్పించి ప్రయోజకుల్ని చేసి.. సభ్య సమాజంలో వారికి ఉన్నత వ్యక్తిత్వం గల పౌరులుగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను వివాహం కాగానే తమదారి తమదేనని ఇక వారి గురించి పట్టించుకున్న పాపన పోని వారికి ఇది చేదు వార్తే. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న వారికైతే మరింత చేదువార్త. తమ తల్లిదండ్రులను పట్టించుకోకుండా తమ సుఖాన్ని తాము చేసుకునూ వారికి ఇకపై జీతంలో కత్తెరింపులు తప్పవని స్పష్టం చేస్తుంది అస్పాం ప్రభుత్వం.

ఈ మేరకు కొత్త చట్టాన్ని రూపోందిస్తుంది ఆ రాష్ట్రంలోని బీజేపి సర్కార్. ఇలా ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు అస్సాం ప్రభుత్వం బాసటగా నిలిచింది. వయసు పైబడిన తల్లిదండ్రుల బాగోగులు చూడని ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై వేతనాల్లో కత్తెరింపులు వుంటాయని తేల్చిచెప్పింది. తల్లిదండ్రులను పట్టించుకొని ఉద్యోగుల వేతనాల నుంచి కొంత మొత్తాన్ని కట్ చేసి అందించనుంది. ఈ మేరకు అస్సాం ఆర్థిక శాఖ మంత్రి హిమంత బిశ్వా సర్మా బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన చేశారు. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles