మావోలకు చావు దెబ్బ.. ఒకేసారి 12 మంది మృతి.. 50 మంది పారిపోయారు | 12 Maoists killed in Amabeda Encounter.

Huge encounter in chhattisgarh and 12 killed

Amabeda Encounter, Chhattisgarh Amabeda, Chhattisgarh Encounter, 12 Maoists killed, SP Abhishek Meena, Maoists Kill, Maoists Encounter, Huge Encounter

12 Maoists killed and Dozens escaped with injuries in Chhattisgarh Amabeda Encounter.

ఫ్లాష్: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్

Posted: 02/07/2017 11:26 AM IST
Huge encounter in chhattisgarh and 12 killed

ఛత్తీస్ గఢ్ లో మావోలకు పెద్ద దెబ్బ పడింది. సరిహద్దులో మంగళవారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. నారాయణపూర్ మండలం అమ్మబేడ ప్రాంతంలో పోలీసులకు, మావోలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ప్రాణ నష్టం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది.

మూడు రోజులుగా మావో క్యాంప్ పై పక్కా సమాచారం అందుకున్న కోబ్రా దళాలు, పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు సమాచారం. పోలీసులు కాల్పుల్లో 12 మంది మావోయిస్టుల మృతి. ఇంకా 50 మంది దాకా ఉండొచ్చని వెల్లడించారు ఎస్పీ అభిషేక్ మీనా. వారంతా తీవ్రగాయాలతో తప్పించుకున్నారని వివరించాడు.

ఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున్న ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయని, పరిస్థిితి ఉద్రిక్తంగా ఉండటంతో ఘటనా స్థలానికి చేరుకోలేకపోతన్నామని ఆయన తెలిపాడు.  అయితే ఇది ముమ్మాటీకీ ప్రతీకార చర్యేనని పలు సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరింత సమాచారం అందాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chhattisgarh  Amabeda Forest  Encounter  Maoists  

Other Articles