ఫ్లైట్ లో భీభత్సమైన క్లీవేజ్ షో.. ఆపై ఏడుపు.. ఏం జరిగిందంటే... | Too much cleavage woman breaks her silence.

Too much cleavage kicked her off flight

US woman Cleavage, Too Much Cleavage, Spirit Airlines Cleavage Episode, Brenda Cleavage Show, Woman Kicked Off Flight, Spirit Airlines Case, Woman Show Off Body in Flight,Woman Kick Off flight, Flight Victim Brenda, Brenda Interview

US woman kicked off flight for showing ‘too much cleavage’. Recently a woman was kicked off a Spirit Airlines flight for supposedly showing too much cleavage. Her story sparked real outrage and even inspired Instagram model Elle Johnson to take up her cause. The 21-year-old woman has been unknown until she came forward and spoke with Inside Edition on Friday. She only gave her first name Brenda and said that while she feels "awful" and "can't sleep," the story behind her ejection is more complicated than a supposedly inappropriate neckline.

ఫ్లైట్ నుంచి యువతిని ఎందుకు తోసేశారంటే...

Posted: 02/07/2017 10:56 AM IST
Too much cleavage kicked her off flight

నియామవళుల పేరిట విమాన సంస్థలు చేసే అతి ఒక్కోసారి తీవ్ర వివాదాలను రాజేయటం తరచూ మనం చూస్తుంటాం. అయితే ఫ్లోరిడాకు చెందిన స్పిరిట్ ఎయిర్ లైన్స్ అనే ఓ సంస్థ చేసిన పనికి మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది. అందుకు కారణం ఓ యువతిని అర్థాంతరంగా ఫ్లైట్ నుంచి దించేసి ఘోరంగా అవమానించటమే. ఈ క్రమంలో వారు చెప్పిన కారణం వింటే మీకు దిమ్మ తిరగటం ఖాయం.

ఆమె తన క్లీవేజ్(వక్షోజాలు)ను బాగా చూపించటమే అందుకు కారణమంట. న్యూ ఓర్లీన్స్ నుంచి ఫోర్ట్ లాడర్డేల్ కు స్పిరిట్ ఎయిర్ లైన్స్ ప్లైట్ లో ప్రయాణిస్తున్న 21 ఏళ్ల బ్రెందాకు ఈ అవమానం జరిగింది. ‘‘నేను ఎక్స్ పోజింగ్ ఎక్కువ చేస్తున్నానని సిబ్బంది నాకు చెప్పారు. ఆపై నా రౌండ్ నెక్ టీషర్ట్ ను కవర్ చేసుకోవాల్సిందిగా తెలిపారు. నా బ్రెస్ట్ సైజు పెద్దగా ఉండటం నా తప్పు కాదు కదా!!! చిన్నగా ఉండి ఉంటే వారు అంతగా రాద్ధాంతం చేసేవారు కాదేమో’’ అంటూ ఓ టీవీషో ఇంటర్వ్యూలో బ్రెందా చెప్పుకొచ్చింది. ఆపై వెంటనే ఫ్లైట్ ను దించేసిన అదికారులు నన్ను బలవంతంగా బయటకు పంపించేశారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు ఆమె కన్నీటితో వివరించింది.

అయితే ఈ ఆరోపణలను ఎయిర్ లైన్స్ అధికారులు తోసిపుచ్చారు. ఆమెను ఫ్లైట్ దించేందుకు క్లీవేజ్ షో కారణం కానేకాదని, తప్పతాగి ఫ్లైట్ లో వెకిలి వేషాలు వేయటంతోనే ఆమెను దించేసినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తోటి ప్రయాణికురాలైన ఓ మహిళ మాత్రం బ్రెందాది తప్పులేదని, అధికారులే ఆమెతో అమర్యాదగా ప్రవర్తించారంటూ తెలపటం కొసమెరుపు.

US woman Flight Cleavage Show

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Spirit Airlines  Woman  Too Much Cleavage  Kick Off  Flight  

Other Articles