బాక్సాఫీసు వద్ద చిరు ‘ఖైదీ’ సరికొత్త రికార్డు.. 'Khaidi no 150' fastest film grossed Rs 108.48 croresin week

Khaidi no 150 fastest film grossed rs 108 48 crores in week

Khaidi no 150, Megastar Chiranjeevi, Allu Aravind, tollywood, khaidi no 150 official 1st week collections, kahidi no 150 collections, khaidi no 150 1st week collections, latest news

Megastar Chiranjeevi's 150th movie "Khaidi no 150" 1st week at the total worldwide box office are officially out. The producer Allu Aravind announced the official figures of 1st week collections.

బాక్సాఫీసు వద్ద చిరు ‘ఖైదీ’ సరికొత్త రికార్డు..

Posted: 01/18/2017 09:01 PM IST
Khaidi no 150 fastest film grossed rs 108 48 crores in week

సుదీర్ఘ విరామం తర్వాత మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన మూవీ 'ఖైదీ నెంబర్.150' అరుదైన బాక్సాఫీసు వద్ద సరికోత్త రికార్డులను నమోదు చేసుకుంటుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల 11న విడుదలైన ఖైదీ మూవీ వారం రోజుల్లో వంద కోట్ల క్లబ్‌లో చేరి కొత్త రికార్డును తిరగరాసింది. ఖైదీ నెంబర్ 150 వివరాలను వెల్లడించిన ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ తొలివారంలో ఈ చిత్రం గ్రాస్ కలెక్షన్లు 108.48 కోట్లు సాధించిందని హర్షం వ్యక్తంచేశారు.

ఏడు రోజులకుగానూ రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.76.15 కోట్లు రాబట్టిందని అల్లు అరవింద్ చెప్పారు. నార్త్ అమెరికాలో 17 కోట్ల రూపాయలు, రెస్ట్ అప్ ది అమెరికాలో 3.9 కోట్ల రూపాయలు మొత్తంగా 20.9 కోట్ల రూపాయలను అర్జించిందన్నారు. ఇక కర్ణాటకలో రూ.9కోట్లు, తమిళనాడులో రూ.60లక్షలు వసూళ్లను రాబట్టిందన్నారు. మిగతా నార్త్ ఇండియాలో 1.43 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిందన్నారు. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత చిరంజీవి రీఎంట్రీని ప్రజలు, అభిమానులు ఆదరించినందుకు ప్రొడక్షన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. త్వరలో కృతజ్ఞాభినందనలకు ఆ మూవీ యూనిట్ త్వరలో ఓ సభను నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Khaidi no 150  Megastar Chiranjeevi  Allu Aravind  tollywood  

Other Articles

Today on Telugu Wishesh