ఒలంపిక్స్ విజేతను చిత్తు చిత్తుగా ఓడించిన బాబా రాందేవ్ | Baba Ramdev shows the power of yoga as he beats Olympic champ.

Baba ramdev beats andrey stadnik

Baba Ramdev, Olympic medalist Andrey Stadnik, PWL bout, Baba Ramdev beats Andrey Stadnik, Patanjali Powervita Pro Wrestling League, Andrey Stadnik Baba Ramdev, Baba Ramdev Andrey Stadnik, Baba Ramdev wrestling, Patanjali Power, Ukraine wrestler Andrey Stadnik, Ramdev beat Olympic medalist

Baba Ramdev beats Olympic medalist Andrey Stadnik in promotional PWL bout in friendly match.

ITEMVIDEOS:ఆ బాబాగారి దంగల్ ను చూడాల్సిందే!

Posted: 01/19/2017 08:09 AM IST
Baba ramdev beats andrey stadnik

ప్రముఖ యోగా గురువు మరోసారి తన సత్తా చాటారు. ఆట, పాటల్లోనే కాదు, కుస్తీ పోటీల్లోనూ గెలుపు తనదే అని చాటాడు. 2008 ఒలింపిక్ ర‌జ‌త ప‌త‌క విజేత అయిన అండ్రీ స్టాద్నిక్‌తో త‌ల‌ప‌డి మ‌ట్టిక‌రిపించారు. స్నేహ‌పూర్వ‌కంగా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో బాబా రామ్‌దేవ్ 12-0తో ప్ర‌త్య‌ర్థిని ఓడించి విజ‌యం సాధించారు.

పతాంజలి పవర్ వీటా ప్రో రెజ్లింగ్ లీగ్ ప్ర‌చార బౌట్లో కోసం కావ‌డంతో బాబా విజ‌యానికి స్టాద్నిక్ పూర్తి స‌హ‌కారం అందించారు. ఈ పోటీని చూసేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ప్రొఫెష‌న‌ల్ రెజ్ల‌ర్‌లా త‌ల‌ప‌డుతున్న బాబా రామ్‌దేవ్‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. అంతకు ముందు మ్యాచ్ ప్రారంభం కాగానే రాందేవ్ చేసిన సూర్య నమస్కారం చూసి స్టాద్నిక్ స్టన్ అయిపోయాడు.

 

అయినా కుస్తీ పట్టడం ఈ బాబాకు కొత్తేం కాదు లేండి. ఇంతకు ముందు హరిద్వార్ లోని ఈయనగారి ఆశ్రమం 20వ వార్షికోత్సవం సందర్భంగా ఇండియన్ రెజ్లర్ అయిన సుశీల్ కుమార్ ను కూడా ఛాలెంజ్ చేశాడు. ఉక్రెయిన్ కు చెందిన స్టాద్నిక్ బీజింగ్ ఒలంపిక్స్ లో సుశీల్ కుమార్ ను ఒడించి సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. ఇక ఇప్పుడు రాందేవ్ గ్రాండ్ విజయంతో ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యిందని పలువురు జోక్ చేస్తున్నారు లేండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baba Ramdev  beat  Olympic medalist  Andrey Stadnik  PWL  

Other Articles

Today on Telugu Wishesh