హైదరాబాద్ యువతకు ఫుల్ జోష్ ఇచ్చిన ఎక్సైజ్ శాఖ Liquor shops, hotels to remain open till late night

December 31 in hyderabad liquor shops hotels to remain open till late night

New Year's eve, liquor, wine shops, hotels, beer bars, permit rooms, national highways, state highways, Supreme Court, Telangana Government, Excise department, Police department

The Telangana government has decided to allow liquor shops and hotels to remain open till late night on New Year’s eve. While liquor and wine shops can remain open till 1am,

హైదరాబాద్ యువతకు ఫుల్ జోష్ ఇచ్చిన ఎక్సైజ్ శాఖ

Posted: 12/31/2016 05:54 PM IST
December 31 in hyderabad liquor shops hotels to remain open till late night

హైదరాబాద్ యువతకు కొత్త సంవత్సర వేళ ఎక్సైజ్ శాఖ ఫుల్ జోష్ ఇచ్చింది. అదేంటి అంటారా.. న్యూఇయర్ రోజున అంబరాన్ని తాకే సంబరాలను అస్వాదించాలని కలలుగంటున్న యువత తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఓ వైపు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే సహించమని తేల్చిచెప్పిన పోలీసు అంక్షలు అమలులో వుండగానే అటు ఎక్సైజ్ శాఖ మాత్రం తాగండి బాబు తాగండి.. తాగినోడికి తాగినంత అంటూ అధాయంపై దృష్టి సారించి ఏకంగా అర్థరాత్రం వరకు యువత తాగేందుకు అనుమతిని మంజూరు చేసింది.

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు కొనసాగనున్నాయి. వైన్ షాపుల్లో మద్యం అమ్మకాలను సాధారణ సమయానికి తోడు ఇవాళ, రేపు జనవరి 1న కొంత వెసలుబాటును కల్పించింది. అటు బార్లలో అయితే రాత్రి ఒంటిగంట వరకు అమ్మకాలను అనుమతించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు, తాగి దోరికితే మాత్రం ఎంతటివారైనా ఎట్టి పరిస్థితుల్లో వదలబోమని మందుబాబులకు నగర పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles