ఆర్బీఐలో అడ్డంగా దొరికిన ‘ఇంటి దొంగ’ Senior RBI official arrested for 'illegal currency exchange'

Cbi arrests rbi official for allegedly money laundering rs 1 51 crore

Bangalore, bengaluru, cbi, Currency exchange scam, K Michael, money laundering, RBI official, SBM, RBI Senior official, illegal currency exchange, State Bank of Mysore, new currency notes, demonetisation, Rs 2000 note

CBI arrested K Michael, Senior Special Assistant of the Reserve Bank of India (RBI) in Bengaluru for his alleged involvement in currency exchange.

ఆర్బీఐలో అడ్డంగా దొరికిన ‘ఇంటి దొంగ’

Posted: 12/13/2016 02:02 PM IST
Cbi arrests rbi official for allegedly money laundering rs 1 51 crore

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో అవినీతి అట కట్టిస్తామన్న ప్రభుత్వ వర్గాల మాటలు నీటిమూటలుగా మారుతున్నాయా..? అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఎందుకంటే తిన్నింటి వాసాలే లెక్కించే అధికారులు.. చెనును మేసేసే కంచెలాంటి అధికారులు వక్రమార్గాలు పడుతున్న నేపథ్యంలో ఇలాంటి దారుణానికే ఒడిగడుతున్న ఓ సీనియర్ అర్బీఐ అధికారిని సీబిఐ అధికారులు పట్టుకుని అరెస్టు చేశారు.

అక్రమంగా నోట్ల మార్పేందుకు యత్నించిన అర్బీఐ సీనియర్‌ అధికారితో పాటు అతని అక్రమాలకు సహకరించిన మరో ఇద్దరు ఉద్యోగులను సీబీఐ అధికారులు ఇశాళ అరెస్ట్‌ చేశారు. కమీషన్‌ తీసుకుని 1.5 కోట్ల రూపాయల పాత నోట్లకు కొత్త కరెన్సీ ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. స్టేక్ బ్యాంక్ అఫ్ మైసూరు బ్యాంకు వద్ద అర్బీఐ అధికారి మైఖేల్ డబ్బును మార్పిడి చేస్తుండగా అతడ్ని.. అతోనికి సహకరించిన మరో ఇద్దరిని కూడా సీబిఐ అధికారులు అరెస్టు చేశారు.

ఇటీవల జేడీఎస్ నేత, కాసినో ఓనవర్ కేసీ విరేంద్ర వద్ద నల్లధనం వుందన్న సమాచారంతో దాడులు చేసిన అధికారులు విస్తుపోయారు. అతని వద్ద నల్లధనం లేదు కానీ కేంద్రం తాజాగా విడుదల చేసిన కొత్త 2000 రూపాయల నోట్లు బయటపడ్డాయి. అతని ఇల్లు కార్యాలయాలపై దాడులు చేసిన అధికారులుల అతిని వద్ద నుంచి సుమారు 5.7 కోట్ల రూపాయల కొత్త కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయి. దీంతో బ్యాంకు అధికారుల హస్తమున్నట్ుల అనుమానించిన అధికారులకు నిఘా పెట్టిన నేపథ్యంలో మైఖిల్ అడ్డంగా సీబిఐ అధికారుల చేతికి చిక్కిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles