రూ. 98 వేల కోట్లపై అనుమానాలెన్నో..? Son can't claim a right to live in parents' house: Delhi HC

Son has no legal right in house owned by parents delhi high court

son, sons right, parents house, son parental house, high court, delhi high court, son parents house

The order was issued on a plea filed by Nangloi resident Sachin, who had challenged the decree by a trial court, which had directed him to vacate the property owned by his parent.

తల్లిదండ్రుల యందు.. దయతోనే పుత్రుడు..

Posted: 11/30/2016 02:43 PM IST
Son has no legal right in house owned by parents delhi high court

త్లలిదండ్రుల యందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి.. పుట్టలోని చెదలు పుట్టదా..? గిట్టదా..? అంటూ త్తత్వవేత్త యోగి వేమన రచించిన పద్యం అందరికీ తెలిసినదే.. అయితే ఇది చదివనప్పుడల్లా ఔరా ఇది నిజమేగా, అంటుంటాం. ఇక రోడ్లపై ఎవరైనా పెద్ద వయస్కులు కనబడితే వారిని డబ్బలు వేస్తూనే ప్రశ్నలను వేస్తాం. వారు తమ బిడ్డలు తమను పట్టించుకోవడం లేదని, ఇంట్లోంచి తమను గెంటివేశారని అంటుంటూ బాధపడతాం.

అయితే ఇకపై ఈ భాదలకు చెల్లుచీటి. ఎందుకంటే.. ఇకపై తల్లిదండ్రుల దయతోనే పుత్రలు అని అనాల్సిందే. ఎందుకంటారా..? తల్లిదండ్రుల దయాబిక్ష మీద అధారపడే వివాహితుడేనా, అవివాహితుడైన బిడ్డలు వారి ఇళ్లలో నివాసముండాల్సిందే. పెద్ద వయస్సులో తల్లిదండ్రుల బాధ్యత కుమారులదేనని ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. ఫలితం మాత్రం ఆశించిన మేరకు రావడం లేదు. భార్య, బిడ్లలు అంటూ వారి చుట్టూనే తిరుగుతుంది.

ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల అస్తులను వారసులమని చెపుకునే బిడ్డలు.. ముఖ్యంగా కోడుకులు వారిని ఇంటి నుంచి గెంటివేసి అవస్థల పాలు చేయడంపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. తల్లిదండ్రుల ఇంట్లో ఉండేందుకు కుమారులకు ఎలాంటి చట్టపరమైన హక్కూ లేదని స్పష్టం చేసింది. అమ్మానాన్నల దయతో మాత్రమే వారింట్లో బిడ్డలు ఉండవచ్చని, అలాగని కొడుకును అతడి జీవితాంతం భరించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.

తల్లిదండ్రుల కష్టార్జితంతో సంపాదించిన ఇల్లయితే... కుమారుడు అవివాహితుడా, వివాహితుడా అన్న మీమాంస కూడా అవసరం లేదని తెలిపింది. అతడికి ఆ ఇంట్లో నివసించే హక్కులేదని పేర్కొంది.  తల్లిదండ్రులకు అనుకూలంగా కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఓ కొడుకు కోడలు వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. తాము కష్టపడి సంపాదించిన ఇళ్లలో ఉంటున్న ఇద్దరు కొడుకులు, కోడళ్లను ఖాళీ చేయించాలని, వారు తమను హింసిస్తున్నారంటూ వృద్ధ దంపతులు కోర్టును ఆశ్రయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : son  sons right  parents house  son parental house  high court  delhi high court  son parents house  

Other Articles