కిమ్ తరువాత బాలీవుడ్ హాటీ స్టార్ పై దాడి Mallika Sherawat tear-gassed and beaten up in Paris apartment

Mallika sherawat tear gassed and beaten up in paris apartment

mallika sherawat, mallika sherawat attacked, mallika sherawat tear-gassed, mallika sherawat news, mallika sherawat paris, mallika sherawat boyfriend, mallika sherawat husband, cyrille auxenfaus, cyrille auxenfaus mallika, kim kardashian, kim kardashian paris attack, mallika sherawat mallika sherawat paris attack, entertainment news, mallika sherawat films, mallika sherawat pics, mallika sherawat hot pics, mallika sherawat updates, india

Mallika Sherawat was tear-gassed and beaten up in her apartment block in Paris. Reports are comparing the attack to the one in which Kim Kardashian was targetted.

బాలీవుడ్ హాట్ స్టార్ పై దాడి

Posted: 11/17/2016 06:30 PM IST
Mallika sherawat tear gassed and beaten up in paris apartment

బాలీవుడ్ హాటీగా యావత్ దేశ ప్రజలకు సుపరిచితురాలైన ప్రముఖ నటి మల్లికా శెరావత్ కు చేధు అనుభవం ఎదురైంది. అమెపై గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడి గాయపర్చారు.  అమెతో పాటు అమె బాయ్ ప్రెండ్ పై కూడా దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే... మల్లిక బాలీవుడ్ లో అడల్ట్ సినిమాలు, ఐటెం సాంగ్ లు చేస్తూ జాకీచాన్ తో 'ది మిత్', 'హిస్' సినిమాల్లో నటించింది. దీంతో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరైంది. అక్కడ ఫ్రెంచ్ వ్యాపారవేత్త సిరిల్‌ ఆక్సన్‌ ఫాన్స్‌ తో ప్రేమలో పడింది. ఇప్పుడు అతనితోనే ఫ్రాన్స్ లోని పారిస్ లో సహజీవనం చేస్తోంది. ఈ రోజు బయటికి వెళ్లి వచ్చి, ప్రియుడితోపాటు తానుంటున్న ఫ్లాట్ లోపలికి వెళ్లింది.

వెంటనే ఆ ఫ్లాట్ లోపలికి ప్రవేశించిన ముగ్గురు దుండగులు టియర్ గ్యాస్ విడుదల చేసి, ఆమె ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో అవాక్కయిన మల్లికా శెరావత్, ఆమె ప్రియుడు ఎమర్జెన్సీ నెంబర్ కు ఫోన్ చేసి, ఫిర్యాదు చేసినట్టు అక్కడి మీడియా పేర్కొంది. కాగా, అదే నగరంలో ప్రముఖ అమెరికన్ టీవీ నటి కిమ్ కర్దాషియాన్ పై దాడి, దోపిడీ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మల్లికపై కూడా దాడి జరగడంతో ఈ దాడులు కేవలం సెలబ్రిటీలైన శ్వేత జాతీయేతరులపైనే జరుగుతున్నాయా? అన్న అనుమానం కలుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mallika Sherawat  boy friend  tear-gas  Paris apartment  kim kardashian  bollywood  

Other Articles