పతితో వెళ్లినా.. అద్దె ఇంటి అన్వేషణలో అబలపై గ్యాంగ్ రేప్.. house hunting woman gang-raped, police arrest seven

Mumbai woman out for house hunting with husband gangraped

gangrape, mumbai gangrape, gangrape mumbai, mumbai rape, rape mumbai, woman gangrape, rape, mumbai woman raped, Amboli Police Station, house hunting, mumbai news, crime

A 28-year-old woman, who was hunting for an accommodation, was allegedly raped by eight persons in suburban Jogeshwari in Mumbai, police said.

భర్తతో వెళ్లినా.. రక్షణ లేదా.? అద్దె ఇంటి అన్వేషణలో అబలపై గ్యాంగ్ రేప్

Posted: 11/01/2016 08:05 PM IST
Mumbai woman out for house hunting with husband gangraped

మగాడు అమెకు అండ, దండ. అయితే మరో మగాడు అమె పాలిట మృగాడిలా మారుతున్నాడు. రాఖీ పౌర్ణమీ స్పూర్తితో అడవారినందరినీ అడపడచులుగా చూడాలని దేశ సంస్కృతి బోధిస్తున్నా.. పైశాచికత్తం నెత్తికెక్కి.. పరస్త్రీతో కామవాంఛ తీర్చుకుంటున్నాడు. పర స్త్రీ లక్ష్మీతో సమానమని, వారిని గౌరవిస్తేనే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని ఎందరో వేదపండితులు, ఆధ్యత్మిక వేత్తలు చెబుతన్నా.. వాటిని లక్ష్యపెట్టకుండా కుసంస్కారంతో అడవారు కనబడితే చాలు బజారు మనుషుల్లా ఎగబడుతున్నారు. కుక్కలకంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు.

తాజాగా ముంబైలోనూ అదే జరిగింది. అవసరంలో వున్న మహిళ తాము వుండేందుకు నివాసయోగ్యమైన ఇల్లు, తమకు అనువైన ధరలో అద్దెకు దోరుకుందా అని అన్వేషిస్తూ.. అటుగా వున్న అపార్ట్ మెంట్లలోకి వెళ్లి.. మగమృగాళ్లకు చిక్కింది. తాము జీవితంలో ఎప్పుడూ అడవారిన చూడలేదన్నట్లు.. అడగాలి ఎరుగని వారమన్నట్లు ఆ పైశాచిక మృగాళ్లు అమెపైబడి రక్కాయి. సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని అంబోలి ప్రాంతంలో తాను సోమవారం రాత్రి ఇంటి కోసం వెతుకుతున్నానని, ఇంతలో కొందరు వ్యక్తులు అక్కడకు వచ్చారని.. వాళ్లలో ముగ్గురు తన భర్తను అక్కడి నుంచి బలవంతంగా బయటకు తీసుకెళ్లారని బాధితురాలు (28) పోలీసులకు తెలిపింది. తర్వాత మిగిలిన వాళ్లు తనను ఆ ఇంట్లోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరుగా తనపై అత్యాచారం జరిపారని వాపోయింది. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఎనమిది మందికిగాను ఏడుగురిని అరెస్ుట చేశారు. నిందితుల్లో ఒకడికి ఇప్పటికే నేర చరిత్ర ఉందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  gangrape  mumbai woman raped  Amboli Police Station  house hunting  crime  

Other Articles