విశాఖ వన్డే: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా India opt to bat in final ODI vs New zealand

India opt to bat in final odi vs new zealand

India vs New Zealand, 5th ODI, Vizag, MS Dhoni, Kane Williamson, jayanth yadav, jasprit bumrah, Teamindia, new zealand, fifth one day, vishakapatnam, Cricket, sports

Indian skipper Mahendra Singh Dhoni won the toss and chose to bat against New Zealand in the fifth and final One-Day International (ODI) at the ACA-VDCA Cricket Stadium

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. రెండు మార్పులతో బరిలోకి..

Posted: 10/29/2016 01:50 PM IST
India opt to bat in final odi vs new zealand

పర్యాటక జట్టు న్యూజిలాండ్తో ఐదు వన్డల సిరీస్ లో భాగంగా ఐదవది, చివరిదైన ఫైనల్ వన్డే మ్యాచ్ విశాఖలోని వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియంలో జరుగుతుండగా, టాస్ గెలచిన టీమిండియా కెప్టెన్ బ్యాటింగ్ ను ఎందుకుంది, విశాఖ మ్యాచ్ కు వరుణుడు కయాంట్ తుఫాన్ రూపంలో అడ్డంకి కల్పిస్తాడని, ఈ మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్న నేపథ్యంలో తుపాను క్రమంగా బలహీనపడటంతో ఎలాంటి అవంతరాలు లేకుండా మ్యాచ్ జరగనుంది. దీంతో అభిమానులు కూడా పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు.

వన్డే సీరిస్ లో భారత్, న్యూజీలాండ్ ఇప్పటికే రెండేసి మ్యాచ్ లు గెలవడంతో సిరీస్ ఎవరి సోంతం అవుతుందన్నది ఈ మ్యాచ్ తో తేలిపోనుండటంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారనుంది. సొంతగడ్డపై జరుగుతున్న సిరీస్ లో ఎలాగైన పైచేయి సాధించాలని టీమిండియా ఉత్సాహంతో ఉరకలేస్తుండగా, టెస్టు సిరీస్ ను కోల్పయిన పరాభవంతో వున్న న్యూజీలాండ్. కనీసం వన్డే సిరీస్ నైనా సోంతం చేసుకోవాలని యోగచలో వుంది.

కాగా, ఫైనల్ వన్డేలో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగగా, కివీస్ కూడా ఒక మార్పను చేసింది. టీమిండియాలో జస్ర్పిత్ బూమ్రా తిరిగి తుది జట్టులో చేరగా, హర్యాణా స్పిన్నర్ జయంత్ యాదవ్ ఈ మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి తెరంగ్రేటం చేయనున్నాడు. కాగా ధవల్ కులకర్ణి రిజర్వ్ బెంచ్కు పరిమితం కాగా, హార్ధిక్ పాండ్యాకు విశ్రాంతినిచ్చారు. అటు పర్యాటక జట్టు న్యూజీలాండ్ కూడా తుది జట్టులో కోరీ అండర్సన్  చేరాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Teamindia  new zealand  India vs New zealand  fifth one day  vishakapatnam  

Other Articles