13 ఏళ్ల బాలుడితో 70 సార్లు సెక్స్ చేసింది | Teen girl imprisoned for having sex with minor boy

Teen girl imprisoned for having sex with minor boy

Teen girl imprisoned for having sex, Teen girl sex with minor 70 times, London teen girl arrested for sex with minor boy

Teen girl imprisoned for having sex with minor boy 70 times.

చిన్న పిల్లాడితో యువతి చెండాలమైన పనులు

Posted: 10/19/2016 02:35 PM IST
Teen girl imprisoned for having sex with minor boy

ప్రేమకే కాదు.. కోరికలు తీర్చుకోవడానికి కూడా వయసు పెద్ద అడ్డంకి కాదని ఆ యువతి గట్టిగా నమ్మింది. అందుకే తన కన్నా వయసులో చిన్నవాడైన బాలుడితో శృంగారంలో పాల్గొంది. ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా 70 సార్లు. అలాగని ఆ పిల్లాడిని బ్లాక్ మెయిల్ చేయడం, హింసించడం లాంటివి అస్సలు చేయలేదు. ఎమోషనల్ గా అతన్ని వశపరుచుకుంది. చివరికి వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కటంతో ఆమెను కటకటాల్లోకి నెట్టారు.

లండన్ రైల్ ప్రాంతంలోని ఈస్ట్ విల్లె ఎవెన్యూ లో నివసిస్తున్న డెలా పౌల్టన్ అనే 18 ఏళ్ల యువతి, స్థానికంగా ఉండే ఓ 13 ఏళ్ల బాలుడిపై కన్నేసింది. మెల్లిగా అతన్ని రెచ్చగొట్టింది. ఇద్దరు కలిసి మద్యం సేవించేవారు. ఆ బాలుడి ఇంట్లో, ఆమె ఇంట్లో, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా సెక్స్ లో పాల్గొన్నారు. అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న సమయంలో వ్యవహారం బయటపడింది.

కొడుకు ప్రవర్తనపై అనుమానంతో ఆ తల్లి నిలదీయగా, యువతితో లైంగిక సంబంధం ఉన్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఆమె కేసు వేసింది. అంతేకాదు బాలుడి మొబైల్ ఆమె సెక్స్ చాట్ ఉండటం ఈ విషయాన్ని ధృవీకరించింది. ఇక ఆ బాలుడేమో తనతో ఎమోషనల్ అటాచ్ అవ్వటం వల్లే శృంగారంలో పాల్గొన్నానని చెబుతున్నాడు. మొత్తానికి మైనర్ తో పాడు పనులు చేసినందుకు కోర్టు ఆమెకు పదేళ్ల శిక్ష విధించగా, 16 నెలలు మాత్రం యూత్ అఫెండర్ హోంలో ఆమె గడపాల్సి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(36 votes)
Tags : Teen Girl  Sex with minor Boy  70 times  arrested  

Other Articles