అనునిత్యం అభిమానుల హృదయాలతో పాటు అందాలను అరాధించే వారి మనస్సులను తన న్యూడ్ సెల్పీలతో కొల్లగట్టే హాలీవుడ్ రియాల్టీ స్టార్, శృంగార తార కిమ్ కర్థాషియన్ అనూహ్యంగా ప్రాణపాయ పరిస్థితిలోకి నెట్టబడింది. భర్తతో కలసి పారిస్ లోని హోటల్ గదిలో బస చేస్తున్న అమెను ఇద్దరు అగంగతకులు ఫాలో చేశారు. అమె భర్త కాన్ యె వెస్ట్ స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హజరయ్యేందుకు హోటల్ గది నుంచి వెళ్లగానే.. పోలీసు దుస్తులు ధరించిన ఇద్దరు అగంతకులు.. ముఖాలకు ముసుగులు ధరించి వచ్చారు. అమెను గన్ పాయింట్ లో తుపాకీతో భెదరించారు. తీవ్ర భయాందోళనకు గురైన అమె ఒక్కసారిగా వణికిపోయింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అ తరువాత అమె తేరుకుని అగంతకుల నుంచి చాకచక్యంగా తప్పించుకుని బయటపడింది. అయితే ఆగంతకులు అమె నుంచి డబ్బు, నగలు సహా విలువైన వస్తువులు తీసుకెళ్లారన్న వార్తలు ప్రచారంలో వున్నాయి, కాగా ఈ ఘటన జరిగినట్టు కిమ్ కర్దాషియన్ తరపు ప్రతినిధి ఇనా ట్రెకియోకాస్ ధ్రువీకరించారు అయితే కిమ్ కర్థాషియన్ నుంచి ఏమైనా దోచుకెళ్లారా లేదా అన్నది వెల్లడించలేదు, అమెకు ఎలాంటి హాని తలపెట్టకుండా దోంగలు వెళ్లిపోయారని తెలిపారు. తన భార్యను దుండగులు బెదిరించారన్న వార్త తెలియగానే న్యూయార్క్ సిటీఫీల్డ్ లో మ్యూజిక్ అండ్ ఆర్ట్ ఫెస్టివల్ లో పాల్గొన్న కిమ్ కర్దాషియన్ భర్త కాన్ యె వెస్ట్ తన ప్రదర్శనను మధ్యలోనే ఆపేశారు. కుటుంబ సమస్య కారణంగా ప్రదర్శన నిలిపివేస్తున్నట్టు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more