కదిలే బస్సులో కామ క్రీడ... అంతా షాక్ | Shameless couple caught having sex on top deck of bus.

Shameless couple caught having sex on top deck of bus

Shameless couple caught having sex on top of bus, couple caught having sex on top deck of bus, Cornwall couple caught sex, couple caught sex in public, Cornwall couple sex, open sex on bus, cop search for Randy Couple

Shameless couple caught having sex on top deck of bus before fleeing the scene

రన్నింగ్ బస్సులోనే ఆ జంట అలా....

Posted: 10/03/2016 11:10 AM IST
Shameless couple caught having sex on top deck of bus

కామా తురాణాం.. నభయం.. నలజ్జా కాస్త ఇప్పుడు నపగలు.. నరాత్రి... గా మారిపోతుంది. చుట్టుపక్కల జనాలు ఉన్నా.. అంతా అసహ్యాంగా చూస్తున్నా సరే... తమ నిషాలో తాము మునిగిపోతున్న జంటలు కోకోల్లలు. ఇప్పుడు పబ్లిక్ బస్సులోనే తమ పని కానిచ్చేసిన జంట గురించి వెతుకలాటలో పడ్డారు పోలీసులు.

ఇంగ్లాండ్ కార్న్ వాల్ ప్రాంతంలోని ట్రురో పట్టణంలో ఓ 20 ఏళ్ల జంట కామంతో కళ్లు మూసుకుపోయి పట్టపగలే బస్సులో సెక్స్ కి దిగారు. ఓ డబుల్ డక్కెర్ బస్సు ఎక్కిన జంట పైకి చేరి ఒక్కసారిగా తమ కామవాంఛ తీర్చుకోవటం ప్రారంభించారు. బస్సు కిక్కిరిసి ఉండటం, పైగా అందులో చిన్నపిల్లలు, ముసలి వాళ్లు ఉండటంతో అంతా తల దించేసుకున్నారు. ఇంతలో డ్రైవర్ కి కొందరు చెప్పటం బస్సు నిలిపివేసి వారిని మధ్యలో ఉండగానే కిందకి దించేశారు.

అంతా చూస్తుండగానే వారు అంతలా దిగజారుతారని ఎవరూ అనుకోలేదు. ఒక్కసారిగా బట్టలు విప్పేసి జంతువుల్లా ప్రవర్తించారు. వారిని చూసి అంతా షాక్ తిన్నాం. వారసలు మనుషులేనా? ఇంటికి వెళ్లేదాకా కూడా ఆగలేరా? డ్రైవర్ వారించాక కూడా కాసేపు వారలా ఉండిపోయారు. చివరకు బలవంతంగా వారిని కిందకు దించేశారు. ఆపై తూలుతూ వారు వెళ్లిపోయారంటూ ప్రత్యక్ష సాక్షి అయిన ఒక మహిళ వెల్లడించింది.

ఇక ఈ ఘటనపై పోలీసులకు పిర్యాదు అందటంతో పోలీసులు డ్రైవర్ ను విచారించారు. వారు మద్యం మత్తులో ఉన్నారని, అందుకే మితిమీరి ప్రవర్తించారని అతను వెల్లడించారు. ప్రస్తుతం వారిని గుర్తించి, శిక్షించే పనిలో ఉన్నారు పోలీసులు. కామంతో ఉన్నవారికి కన్నుమిన్ను కానదని ఊరికే అనలేదు అనిపిస్తుంటుంది ఇలాంటి వాళ్లను చూస్తుంటే...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Cornwall  couple  bus top  open sex  

Other Articles