రాహుల్ గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం Rahul Gandhi Escapes Injury After Electric Wire Falls On Him

Rahul gandhi escapes injury after electric wire falls on him

Rahul Gandhi,Rahul Gandhi Kisan Mahayatra,Kisan Mahayatra, Kissan Rally, Congress Party, Uttarpradesh assembly elections, rahul gandhi electric shock, rahul gandhi narrow escape

Congress Vice President Rahul Gandhi, who is on his Kisan Mahayatra through Uttar Pradesh, had a narrow escape at Agra on Saturday when he came in contact with an electric wire.

రాహుల్ గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం

Posted: 10/02/2016 08:59 AM IST
Rahul gandhi escapes injury after electric wire falls on him

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చూసుకెళ్తున్న కాంగ్రెస్ యువనేత, ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. డియోదరా నుంచి ఢిల్లీ పేరుతో జరుపుతున్న 2500 కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా వెళ్తున్న ఆయనకుకిసాస్ యాత్రలో త్రుటిలో విద్యుదాఘాతం తప్పింది. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక నేతలు ఏర్పాుట చేసిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన అంతకుముందు స్థానికంగా వున్న అగ్రసేన్ విగ్రహానికి పూమాల వేయాలని సంకల్పించారు.

దీంతో ఆయన పూలమాల విగ్రహానికి వేస్తున్న క్రమంలో విగ్రహం వద్ద పైన వేలాడదీసిన విద్యుత్ తీగ రాహుల్ తలకు తగిలింది. వెంటనే ఆయన కిందకు వంగి వెనక్కి జరిగారు. దీంతో ఆయన పెను ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. పక్కనే నిల్చున్న యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్‌బబ్బర్ రాహుల్‌ను మీరు క్షేమమేకదా అని అడగ్గా ‘ మీరు నాకు కరెంట్ షాకిచ్చారు’ అని హాస్యమాడారు. అనంతరం వారు ర్యాలీలో రైతులనుద్దేశించి ప్రసంగించారు. కేంద్ర రాష్ట్రాలలోని అధికార పార్టీలతో పాటు బీఎస్సీ పార్టీపై కూడా రాహుల్ అరోపణలు గుప్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Kissan Rally  Congress Party  Uttarpradesh assembly elections  

Other Articles