డ్రైవింగ్ లో ఓరల్ సెక్స్ చేస్తూ ‘గట్టిగా’ కొరికేసింది | sex whilst driving ends painfully for young lovers

Sex whilst driving ends painfully for young lovers

man ended up in hospital with bite marks, sex act while driving went horribly wrong, emergency surgery after randy lover bit, Austria Man Penis surgery after Bit by GF, Sex While Driving, Man Penis Surgery, Deer Causes His Penis Sugery, Girl Pleasure Boy Friend While Driving, Woman Pleasure while Driving

A man ended up in hospital with bite marks on his manhood after a sex act while driving went horribly wrong. Driver forced to have emergency surgery after randy lover accidentally BIT his penis during sex act when deer sprang into car’s path causing them to crash.

డ్రైవింగ్ లో కక్కుర్తి అతన్ని ఆస్పత్రిపాలు చేసింది

Posted: 09/23/2016 11:07 AM IST
Sex whilst driving ends painfully for young lovers

ప్రయాణంలో శృంగారంలో పడి తమను తాము మర్చిపోయి, తద్వారా బాధితులుగా మారుతున్న జంటల సంఖ్య రాను రాను పెరిగిపోతుంది. రోటీన్ కు భిన్నంగా సుఖాలను అనుభవిద్దామనుకుంటున్న వారి ప్రయత్నాలు బెడిసికొట్టి ప్రాణాలు పోయిన ఉదంతాలూ ఉన్నాయి. కానీ, ఇక్కడ కామంతో కక్కుర్తిపడ్డ ఓవ్యక్తి చిట్టచివరకు ఆస్పత్రి పాలయ్యాడు. అతని గర్ల్ ఫ్రెండ్ మాత్రం చిన్న గాయం కూడా తగలకుండా బయటపడగలిగింది. అసలేం జరిగిందంటే...

ఆస్ట్రియాలోని వాల్ డైవర్ట్ ప్రాంతానికి చెందిన  ఓ వ్యక్తి గత వారం తన గర్ల్ ఫ్రెండ్ తో లాంగ్ డ్రైవ్ కి వెళ్లాడు. హైవేపై ప్రయాణిస్తుండగా మధ్యలో కోర్కెను ఆపుకోలేక వారిద్దరు మెల్లిగా రంగంలోకి దిగారు. ఆ అమ్మాయి మెల్లిగా ఓరల్ సెక్స్ కోసం అతన్ని ఉసిగొల్పింది. ఓవైపు డ్రైవింగ్ చేస్తూనే అనూభూతిని పొందుతున్నాడా యువకుడు. కానీ, విధి ఓ దుప్పి రూపంలో వక్రీకరించింది. వారు వెళ్తున్న దారిలో అడ్డుగా వచ్చి నిలిచింది. అంతే పని మధ్యలో ఉండగానే... ఆ వ్యక్తి సడన్ బ్రేక్ వేశాడు. అంతే...

ఆ కుదుపులో  అతని మర్మాంగాన్ని ఆ యువతి గట్టిగా కొరికేసింది. దెబ్బకి ఆ యువకుడు విలవిలా విలపించడటం మొదలుపెట్టాడు. ఇక కంగారు పడ్డ అతని గర్ల్ ఫ్రెండ్ అంబులెన్స్ కి ఫోన్ చేసి సమాచారం అందించింది. ఆస్పత్రిలో చికిత్స చేసిన డాక్టర్లు అతని ఆయువుపట్టుకు వచ్చిన నష్టమేమీ లేదని, ఇంకోసారి ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడవద్దని అతని చెప్పి పంపించేశారు. ఎక్కడపడితే అక్కడ సృష్టికార్యాలు చేస్తే తిప్పలు తప్పవని మరోసారి నిరూపితమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Austria Man  Diving Sex  Horribly  Hospitalised  

Other Articles