సెక్స్ చేస్తూ వీడియో తీసి మాజీకి పంపింది... ఆపై | Italian woman who killed herself over revenge porn video

Italian woman who killed herself over revenge porn video

Italian woman who killed herself, Tiziana Cantone suicide, Tiziana Cantone Sex Tape, revenge porn video, porn video woman commit, Tiziana Cantone Case, Girl Committ suicide after porn video publish, Girl porn video viral

సెక్స్ చేస్తూ వీడియో తీసి మాజీకి పంపింది... ఆపై | Italian woman who killed herself over revenge porn video

తన పోర్న్ వీడియోలు తానే పంపి, చావును కొనితెచ్చుకుంది

Posted: 09/17/2016 11:54 AM IST
Italian woman who killed herself over revenge porn video

ఆ యువతికి స్వతంత్ర్య భావాలు  చాలా ఎక్కువ. అందుకే రిలేషన్ షిప్ కట్ అయినప్పటికీ తన మాజీ బాయ్ ఫ్రెండ్ తో జస్ట్ స్నేహం కొనసాగించింది. అదే క్రమంలో తాను ప్రజెంట్ బాయ్ ఫ్రెండ్ తో శృంగారంలో పాల్గొన్న వీడియోను అతనికి పంపింది. అదే ఆమె కొంపముంచింది. అతను హ్యాపీగా ఫీలవుతాడనే ఉధ్దేశ్యంతో పంపిన ఆ యువతికి అనుకోని పరిణామాలు ఎదురయ్యాయి. ఆ వీడియో ఫోర్న్ సైట్లలో అప్ లోడ్ చేశాడతను. అంతే ఆ దెబ్బకి ఆమె సూసైడ్ చేసుకుంది.

ఇటలీకి చెందిన టిజియానా(31) గత కొంత కాలంగా ఓ వ్యక్తికి రిలేషన్ షిప్ లో ఉంది. అయితే ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ తనతో స్నేహం కోరాలని ఆమెను కోరాడు. అందుకు అంగీకరించిన టిజి. ఇదిలా ఉండగా అతగాడు ఓ విచిత్రమైన కోరిక కోరాడు. నువ్వు వేరే వ్యక్తితో సెక్స్ లో పాల్గొంటే ఎలా ఉంటుందో చూడాలని ఉంది. ఆ వీడియోను చూస్తూ ఎంజాయ్ చేయాలని ఉంది అని కోరాడంట. అందుకు అంగీకరించిన టజి మధ్యలో ఓసారి తన ప్రియుడితో కలిసి రొమాన్స్ చేసిన వీడియోను అతనికి పంపింది.

అయితే ఆ వ్యక్తి మాత్రం ఆమెపై ప్రతీకారంగా దానిని పోర్న్ సైట్ లో పెట్టేశాడు. ఆ వీడియో అలా అలా పదుల సంఖ్యలో సైట్లకు పాకిపోయింది. ఆ నోట ఈ నోట పాకి చివరికి విషయం టజియానాకు చేరింది. అంతే ఆ అవమాన భారం తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. అయితే టిజానియా ఆరుగురితో రిలేషన్ లో ఉందని, అందరితో సెక్స్ చేసిన టేప్ లు నెట్ లో దర్శనమిస్తున్నాయని సైబర్ క్రైం పోలీసులు చెబుతుండటం కొసమెరుపు. అందులోంచి ఓ వీడియోనే ప్రస్తుతం హైలెట్ అయ్యిందని వారంటున్నారు.   

అయితే ఆమె తల్లి మాత్రం సెర్గియో పాలో అనే యువకుడు దీనంతటికి కారణమని చెబుతోంది. అతగాడే తన కూతురితో అసభ్యకర వీడియోలు తీసి నెట్ లో పెట్టాడని, అతని మూలంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తోంది.దీనిపై పూర్తి విచారణ జరిపాకే తుది నిర్ణయానికి వస్తామని పోలీసులు చెబుతున్నారు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Italian  Woman  Tiziana Cantone  sextape  Suicide  

Other Articles