AAP minister sacked for sex scandal had said he touches his wife's feet every morning

Chief minister sacks minister sandeep kumar over alleged sex tape

Arvind Kejriwal, minister Sandeep Kumar, sex tape, delhi minister, minister sacked, aap minister sex tape, minister sandeep kumar sex tape,

Sources in the party said that the CD reportedly showed Sandeep Kumar in a compromising position and also carried some objectionable photographs.

సెక్స్ టేప్ ప్రభావం: మంత్రిని బర్తరఫ్ చేసిన ముఖ్యమంత్రి

Posted: 08/31/2016 09:31 PM IST
Chief minister sacks minister sandeep kumar over alleged sex tape

ఢిల్లీకి చెందిన మంత్రి సందీస్ కుమార్ ను మంత్రివర్గం నుంచి భర్తరప్ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అవినీతి రహిత సమాజంతో పాటు, ప్రజలకు జవాబుదారిగా తమ ఆమ్ ఆద్మీ పార్టీ వుంటుందని, అలాంటి వారినే ఏరి కోరి తాము టిక్కెట్లను అందించామని కూడా చెప్పారు. అయితే తమ మంత్రి సందీప్ కుమారకు సంబంధించి ఓ 'అభ్యంతరకరమైన అశ్లీల సీడీ' తనకు అందిందని దానిని పరిశీలించిన తరువాత అయనను మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలుకుతున్నామని కేజ్రివాల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఆ సీడీలో మంత్రి సందీప్ కుమార్ ఒక మహిళతో కలసి వున్న అశ్లీల దృశ్యాలు, ఫోటోలు ఉన్నట్టు తేలడంతో ఆయన్ను మంత్రి వర్గం నుంచి కేజ్రివాల్ తొలగించారు. సభ్య సమాజంలో మానవీయ విలువలకు తమ పార్టీ కట్టుబడి వుంటుందని, అలాంటి తమ పార్టీకి చెందిన మంత్రిగా వ్యవహరిస్తూ.. ఇలాంటి చౌకబారుగా వ్యవహరించడంతో ఈ విసయంలో రాజీపడలేని తాము మంత్రి సందీప్ కుమార్ ను ఉన్నపళంగా బర్తరప్ చేస్తున్నామని అరవింగ్ కేజ్రీవాల్ ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arvind Kejriwal  minister Sandeep Kumar  sex tape  delhi minister  AAP  

Other Articles