రియాల్టీ షోలో అపశృతి... గొంతులో దూసుకెళ్లిన మంటల బాణం | Reality show contestant accidentally shoots fiancé with flaming arrow

Reality show contestant accidentally shoots fiance with flaming arrow

America's Got Talent, America's Got Talent flaming arrow, reality show flaming arrow, Sword swallower Ryan Stock fiancee AmberLynn Walker, Sword swallower Ryan Stock wife

Reality show contestant accidentally shoots fiancé with flaming arrow. A stunt performer says he's OK after being hit in the neck with a flaming arrow during a live broadcast of NBC's "America's Got Talent" on Tuesday.

ITEMVIDEOS:రియాల్టీ షో లో కాస్తుంటే ప్రాణాలు పోయేవి

Posted: 08/04/2016 09:23 AM IST
Reality show contestant accidentally shoots fiance with flaming arrow

ఓ రియాల్టీ షోలో పోటీదారు భాగస్వామి చేసిన చిన్న పొరాపాటుతో కాస్తలో కంటెస్టెంట్ ప్రాణాలు పోయేవి. లాస్ ఏంజిల్స్ లో ఎన్బీసీ టీవీ నిర్వహిస్తున్న 'అమెరికాస్ గాట్ టాలెంట్' షోలో మంగళవారం ఇది జరిగింది. కత్తులను గొంతులో దింపుకుని ఒళ్ళు గగుర్పొడిచే ప్రదర్శనలు ఇచ్చే ర్యాన్ స్టాక్ ఈ షోలో పాల్గొంటున్నాడు. ఆ కత్తులకు టార్గెట్ ఫెట్టుకుని ఓ మహిళచేత మంటలు ఉన్న బాణాలు వేయించడం ఇందులో అతని ప్రత్యేకత.

 

షో ప్రారంభంకాగానే తొలుత మూడు కత్తులను గొంతులోకి దించుకున్నాడు ర్యాన్, ఆపై మరో కత్తిని దించుకున్నాడు. అతని పార్టనర్ అంబర్ లిన్ వాకర్, ఆ టార్గెట్ పై నిప్పంటించిన బాణాన్ని వేయాల్సివుంది.అయితే, ఆ బాణం కాస్తంత గురి తప్పి అతడి మెడలోకి గుచ్చుకుంది.

దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా యాందోళనలకు గురయ్యారు, కాసేపటి తరువాత కొలుకున్న ర్యాన్ తాను క్షేమంగా ఉన్నానని తెలిపాడు. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు, అతని ప్రాణాలకు ప్రమాదమేమీ లేదని వెల్లడించారు. ఆమె వాడిన విల్లు సరిగ్గా లేకపోవడమే ఇందుకు కారణమని, తాను లక్కీఫెలో కాబట్టే బతికానని ర్యాన్ ట్వీట్ చేశాడు. అన్నట్లు అంబర్ లిన్ వాకర్ తో త్వరలో ర్యాన్ స్టాక్ వివాహం కాబోతుంది. అంటే కాస్తుంటే కాబోయే భార్య చేతిలోనే అతని ప్రాణాలు గాల్లో కలిసేవన్న మాట. 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : America's Got Talent  Sword swallower  Ryan Stock  AmberLynn Walker  

Other Articles