ట్రంప్ భార్య మెలానియా నగ్న ఫోటోలు | Donald Trump's wife Melania nude photos viral

Donald trump s wife melania new york post nude photos viral

Donald Trump's wife Melania, Melania Trump photos, Melania Trump naked, Melania Trump hot, Melania Trump nude photo shoot, trump wife nude, US first lady nude photos

The new York post publish Donald Trump's wife Melania Nude Photo Shoot photos.

ఆమె నగ్న ఫోటోలు టూమచ్ గా ఉన్నాయి

Posted: 08/02/2016 11:43 AM IST
Donald trump s wife melania new york post nude photos viral

అమెరికా అధ్యక్ష బరిలో రిపబ్లికన్ల తరపున పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ కు భార్య తెచ్చిన చిక్కులు మాములుగా లేదు. ఆయన సతీమణి మెలానియా నగ్న చిత్రాలు ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారాయి. ప్రముఖ పత్రిక 'ది న్యూయార్క్ పోస్ట్' కూడా వాటిని ప్రచురించడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది.

"మనకు కాబోయే తొలి మహిళ... ఎవరూ చూడని చిత్రాలు" అంటూ క్యాప్షన్ పెట్టి ఆదివారం నాటి సంచిక ముఖచిత్రంతో పాటు లోపలి పేజీల్లో ఈ చిత్రాలను పత్రిక ప్రచురించింది. 1995 నుంచి టాప్ మోడల్ రాణించిన ఆమె, ఆ సమయంలో పలు న్యూడ్ ఫోటో షూట్ లకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం న్యూయార్క్ పోస్ట్ లో ప్రచురితమైన ఫోటోలు 1996లో ఫ్రాన్స్ మ్యాగజైన్ 'మాక్స్' కోసం మాన్ హట్టన్ లో తీసినట్టు తెలుస్తోంది.

trump wife nude

 

కొన్ని బ్లాక్ అండ్ వైట్ చిత్రాలతో పాటు, రంగుల చిత్రాలనూ పత్రిక ప్రచురించింది. మెలానియాతో పాటు మరో మోడల్ పూర్తి నగ్నంగా దిగిన లెస్బియన్ థీమ్ చిత్రాన్ని ప్రచురించింది. అంతేకాదు పూర్తి నగ్నంగా మారి ఆమె దిగిన ఫోటోలు కూడా దర్శనమిస్తున్నాయి.

కాగా, ట్రంప్ పేరు అధ్యక్ష పదవికి తొలిసారిగా వినిపించినప్పటి నుంచి మెలానియాకు సంబంధించిన వందలాది నగ్న చిత్రాలు ఇంటర్నెట్ లో వెల్లువలా సంచరిస్తూనే ఉన్నాయి. ఆమె గతంలో తీసుకున్న చిత్రాలు ట్రంప్ కు ఇబ్బందికరమైనవేనని, వీటిని పూర్తిగా తొలగించడం అసాధ్యమని నిపుణులు గతంలోనే చెప్పారు. అయితే ఆమె న్యూడ్ ఫోటోలు ఇంకా ఎన్నో ఉన్నప్పటికీ, వాటిని బయటపెట్టడానికి పలు పత్రికలు జంకుతున్నాయి.

melina trump nude photos

Donald Trump wife naked photo shoot

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US presidential race  Donald Trump  wife  Melania trump  nude  photo shoot  

Other Articles