'No Helmet, No Fuel' rule likely in Hyderabad

No helmet no fuel rule in cuttack from july 1

odisha, Cuttack, fuel, helmet, new rule, no helmet no fuel, july 1st, road accidents, Helmet, Fuel, Adilabad, hyderabad news, telangana news

The No Helmet, No Fuel rule has been approved in principle by the police, transport and traffic departments for implementation in Hyderabad.

త్వరలో హైదరాబాద్ లోనూ నో హెల్మెట్, నో పెట్రోల్ నిబంధన..

Posted: 06/14/2016 02:05 PM IST
No helmet no fuel rule in cuttack from july 1

రోడ్డు రవాణ భద్రతా చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లాలో అములుపర్చిన నో హెల్మెట్, నో పెట్రోల్ విధానాన్ని ఒడిశాలోని కటక్ నగరంలో అమలు చేయనున్నారు అక్కడి పోలీసులు.ఇక హెల్మెట్ లేకుండా పెట్రోల్ పోయవద్దని పెట్రోల్ బంక్ యజమానులకు కఠిన ఆదేశాలు జారీ చేయనున్నారు. జూలై 1 నుంచి ఈ నిబంధన అమలుకానుంది. దీంతో ఇక హెల్మెట్ లేకుండా బైక్ నడపాలన్నా సాధ్యం కాదన్నమాట. అయితే, ఇందుకోసం ముందుగానే ఈ నెల 20 నుంచి ప్రజల్లో అవగాహన కార్యక్రమం కల్పించనున్నారు.

'అన్ని పెట్రోల్ బంక్లకు, విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు, పూజా కమిటీలకు వారి సహాయాన్ని అందించాలని లేఖలు రాస్తున్నాం. నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమం విజయవంతం చేయాలని లేఖలో కోరుతున్నాం' అని కటక్ డీసీపీ సంజీవ్ అరోరా చెప్పారు. అయితే, పెట్రోల్ బంక్ యజమానులు ఇప్పటికే తమకు హామీ ఇచ్చినట్లు చెప్పారు. తమ ప్రత్యేక బృందాలు కూడా బంక్ ల పనితీరుపై ఓ కన్నేసి ఉంచుతాయని చెప్పారు. ప్రజల ప్రాణాల రక్షణే తమ ప్రథమ కర్తవ్యంగా తాము ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

అయితే ఈ విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలోని అదిలాబాద్ పోలీసులు తొలుతగా అమలుపరుస్తున్నారు. ఈ నెల 2 నుంచి అదిలాబాద్ జిల్లాలో ఈ నిబంధనను అమలుపరుస్తున్నారు. అయితే అక్కడి ప్రజలు, పెట్రోల్ బంకుల సిబ్బంది నుంచి వచ్చిన సూచనలు, పిర్యాదులను పరిగణలోకి తీసుకు్న తరువాత హైదరాబాద్ నగరంలోనూ ఈ నిబంధనను అమలు పర్చాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు యోచిస్తున్నారని సమాచారం. మోటార్ స్పిరిట్ అండ్ హై స్పీడ్ డీజిల్ అయిల్ చట్టంలో నిబంధలన కూడా చర్చబడివుందని, ఈ చట్టాన్ని పోలీసుల అనుమతి లేకుండా కూడా పెట్రోల్ బంకులు వర్తింపజేయవచ్చు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : odisha  Cuttack  fuel  helmet  new rule  no helmet no fuel  july 1st  road accidents  

Other Articles

 • Fools should shut their mouths about pawan s marriage

  పవన్ కు మద్దతుగా నిలిచిన నరేష్.. ‘‘మీకు సిగ్గనిపించడం లేదా.?’’

  Dec 10 | జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ‘మా’ అధ్యక్షుడు, సీనియర్ నటుడు నరేశ్ ప్రశంసలు కురిపించారు. రాజకీయం కూడా వ్యాపారంగా మారిన నేటి తరుణంలో పవన్ కల్యాణ్ లాంటి నేతలు ప్రజలకు అవసరమని,... Read more

 • Federal us commission seeks american sanctions against amit shah

  అమిత్ షాపై ఆంక్షలు విధించాలి: యూఎస్ కమీషన్

  Dec 10 | దేశ పౌరసత్వ సవరణ బిల్లును వివాదాస్పదమైనదిగా పేర్కొంటూ అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా కమిషన్‌ (యూఎస్సీఐఆర్ఎఫ్‌) ప్రకటన చేయడాన్ని భారత్‌ తోసిపుచ్చింది. అమెరికా వాదన అసమంజసం, అవాస్తవమని ఆక్షేపించింది. పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందితే... Read more

 • Hyderabad metro passengers can now stream on the go

  మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫ్రీ ఇంటర్నెట్..

  Dec 10 | మెట్రో రైలు ప్రయాణికులకు హెచ్ఎంఆర్ఎల్ సంస్థ తీపి కబరును అందించింది. ఇకపై ప్రతి రోజు ఈ రైళ్లలో ప్రయాణించేవారికి ఇది గుడ్ న్యూస్. మెట్రో రైలు ప్రయాణికులకు జీ5 మొబైల్‌ అప్లికేషన్‌ సేవలను హైదరాబాద్‌... Read more

 • Not congress vd savarkar bought proposal of two countries

  రెండు దేశాల ప్రతిపాదనను తీసుకువచ్చిందే సవర్కర్..

  Dec 10 | స్వతంత్ర్యం వచ్చే క్రమంలో కాంగ్రెస్ దేశాన్ని మత ప్రాతిపదికన రెండుగా విభజించి వుండకపోయివుంటే ఇవాళ దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను... Read more

 • Man fined rs 9500 for hitting sampling in telangana

  మొక్కే కదా అని ఢీకొడితే.. జేబుకు చిల్లు..

  Dec 10 | తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో.. తొలినాళ్లలో విమర్శలను ఎదుర్కోన్న తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ క్లాస్ తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో అధికారులు కూడా ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు.... Read more

Today on Telugu Wishesh