Watermelon 'has similar effects to Viagra'

Watermelon may be a natural viagra research

Watermelons, red-fleshed fruit, organic compound, citrulline, blood vessels to relax, Viagra, scientists study, Texas A&M University, erectile dysfunction, Citrulline, Erectile capabilities, Dr Bhimu Patel, Arginine boosts nitric oxide

Watermelons are loaded with an organic compound called citrulline that can trigger blood vessels to relax, much like Viagra does, according to scientists from Texas A&M University

సహజ వయాగ్రా.. శృంగార సామర్థ్యం పెంచుకోండిక

Posted: 06/04/2016 10:29 AM IST
Watermelon may be a natural viagra research

శృంగార సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు, శీఘ్రస్కలనం నుంచి బాధపడుతున్న వారికి శుభవార్తే. శీఘ్రస్కలనం సమస్యకు కొంత కాలం మాత్రం ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. అదెలా అంటే వేసవిలో విరివిగా లభించే  పుచ్చకాయను క్రమంగా తింటే ఈ ఆ సమస్యను కొంత కాలం పాటు చెక్ పెట్టవచ్చునని అంటున్నారు పరిశోధకులు. అంతేకాదు శృంగారంలో సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కూడా పుచ్చకాయ దోహదపడుతుందని తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి.

అరు పుచ్చకాయ సమానంగా కట్ చేసిన పీస్ లను తినడం వల్ల వయాగ్రా ట్లాబ్లెట్ వేసుకున్నంత శృంగార సామర్ద్యం లభిస్తుందని పరిశోధకులు తెలిపారు. అదెలా అంటే.. పుచ్చకాయలోని సిట్రులిన్ అనే పోషకం విరివిగా లభిస్తుందని, దీని తినడం వల్ల శరీరంలో అర్జినైన్ అనే ఎంజైమ్ లోని నైట్రిక్ అక్సైడ్ రిలీజ్ అవుతుంది. దీంతో రక్తనాళల్లోకి రక్తం వేగంగా ప్రవహించి, అంగస్తంభన సామర్థ్యాలు పెరుగుతాయని పేర్కొంటున్నారు టెక్సస్ ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఢాక్టర్ భీమూ పటేల్ తెలిపారు.

నిజానికి సిట్రులిన్ అనేది ఒక అమైనో యాసిడ్. లాటిన్ భాషలో పుచ్చకాయను సిట్రులిన్ అంటారు. అందులో పుష్కలంగా లభ్యమయ్యే పోషకానికి ఆ పేరు పెట్టారు. అయితే ఆరోగ్యం కోసం తినాలే తప్ప అంగస్తంభన కోసం మాత్రమే  అదేపనిగా పుచ్చకాయ తినవద్దని ఈ అధ్యయనాల్లో పాల్గొన్న డాక్టర్ భీమూ పాటిల్ అనే నిపుణుడు హెచ్చరిస్తున్నారు. అంగస్తంభనను కలిగించే టాబ్లెట్ల అంతటి ప్రభావం చూపించాలంటే కిలోల కొద్దీ పుచ్చకాయ ముక్కలను తినాల్సి ఉంటుందని, అది సరికాదని ఆయన పేర్కొంటున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Watermelon  Citrulline  Erectile capabilities  Texas A & M University  Bhimu patel  

Other Articles