Jobs In Telangana Trasport Department

Jobs in telangana trasport department

TSPSC,Jobs, Job News, Notification, Jobs, Notification, ఉద్యోగాలు, జాబ్స్

TSPSC release the Notification for the posts in Transport Department. Total 137 vaccancies in this stream.

JOBS: తెలంగాణలో ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుల్ ఉద్యోగాలు

Posted: 05/07/2016 07:52 AM IST
Jobs in telangana trasport department

టిఎస్పీఎస్సీ ద్వారా ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అర్హతలు గల వారు టిఎస్పీఎస్సీ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు :137
పోస్టు(లు) పేరు : ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ ఇన్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్
విద్యార్హత : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, లైట్ మోటార్ వెహికిల్ డ్రయివింగ్ లైసెన్స్
వయస్సు : 21-34 (రిజర్వేషన్ల ప్రకారం మినహాయింపు)
ఎంపిక : రాత పరీక్ష ద్వారా
ఎగ్జామ్ ఫీజు : ఆన్ లైన్ అప్లికేషన్‌కు రూ.200లు, ఎగ్జామ్ ఫీకి రూ.80లు చెల్లించాలి.
ఎప్పటి వరకు : 30-05-2016
పూర్తి వివరాలకు : http://tspsc.gov.in/DIRECTRECRUITMENTNOTI/052016.pdf

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSPSC  Jobs  Job News  Notification  Jobs  Notification  ఉద్యోగాలు  జాబ్స్  

Other Articles