80 ఆత్మహత్య కారణం దెయ్యం..! | 80 deaths in 3 months in 'suicide village' Badi

80 deaths in 3 months in suicide village badi

80 sucides, devil, badi village, madhyaradesh, kargone district, ఆత్మ‌హ‌త్య‌లు, బడి, మధ్యప్రదేశ్

with a vacant expression on his face and bloodshot eyes, Rajendra Sisodiya, the newly appointed sarpanch of Badi village in Khargone district of Madhya Pradesh, sits in front of his house in a blazing May afternoon, wondering how he will discharge his new responsibilities.

80 ఆత్మహత్యలకు కారణం దెయ్యం..!

Posted: 05/07/2016 07:59 AM IST
80 deaths in 3 months in suicide village badi

ఓ గ్రామం అందులో నివాసం ఉండేది 320 కుటుంబాలు, మూడు నెల‌ల్లో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న‌ది 80 మంది. ప్ర‌తి ఇంట్లో ఒక వ్య‌క్తైనా ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ప‌రిస్థితి. ఇప్పుడు గ్రామాన్నిఅంతా ఆత్మ‌హ‌త్య‌ల గ్రామంగా పిలుస్తున్నారు. ఇంత‌కీ గ్రామానికి ఏమైంది. మ‌ధ్య ప్ర‌దేశ్ లోని ఖర్గోనే జిల్లాలోని బ‌డి అనే గ్రామం. ఆ ఊరు లోకి అడుగు పెట్ట‌గానే అదేదే స్మ‌శాన వాటిక‌కు వెళ్ళిన‌ట్లే ఉంటుంది. ఊరినిండా మ‌ట్టి దిబ్బ‌లు, మొండి గోడ‌లు, ద‌రిద్రానికి కేరాఫ్ అడ్ర‌స్ గా క‌నిపిస్తోంది. 2016 మొద‌టి మూడునెల‌ల్లోనే 80 మంది ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

ప్ర‌స్తుతం ఆ గ్రామానికి స‌ర్పంచ్ గా ఉన్న రాజేంద్ర సిసోడియా కూడా త‌న అన్న ఆత్మ‌హ‌త్య చేసుకున్న త‌ర్వాత నెల‌ రోజుల క్రిత‌మే ఆ బాద్య‌త తీసుకున్నాడు. ఆయ‌న తల్లి కూడా రెండు నెల‌ల క్రితం ప్రాణాలు తీసుకుంది.వీరంతా ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంది క‌రువు కోసం కాదు, మాన‌సిక స్థితి స‌రిగ్గా లేక కాదు. ఊరిలో దెయ్యం తిరుగుతుంద‌న్న భ‌యం తో ... గ్రామ ప్ర‌జ‌లు రెగ్యుల‌ర్ గా ప‌త్తి పంట‌కు వాడే పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఆ గ్రామంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిచ్చేందుకు ఆ ఊరి స‌ర్పంచ్, ఖర్గోనే జిల్లా కలెక్టర్ గ్రామస్థుల్లో స్థైర్యాన్ని నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles