Watching porn on your Android smartphone may land you in big trouble స్మార్ట్ ఫోన్లో ఆ సినిమాలు చేసే వాళ్లు జాగ్రత్త

Watching porn on your android smartphone may land you in big trouble

porn, Smart Phones, Android phones, POrn Sites, Porn Videos, పోర్న్, పోర్న్ సైట్లు, పోర్న్ వీడియోలు

One of the leading porn websites Pornhub recently said that India has improved its ranking in the list of countries that brought maximum traffic to their sites. Since India is a emerging smartphone market, more people are now getting connected with internet. No doubt there are more Android-run smartphone in India. Internet pornography is major attraction of Indian smartphone users. But watching porn on Android smartphone may land you in big trouble.

స్మార్ట్ ఫోన్లో ఆ సినిమాలు చూసే వాళ్లు జాగ్రత్త

Posted: 04/16/2016 03:51 PM IST
Watching porn on your android smartphone may land you in big trouble

అసలే టెక్నాలజీ ఉరకలెత్తుతున్న కాలం.. వయస్సేమో కాస్త సెక్స్ అనగానే పరవశించిపోతోంది. మరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ఊరికే ఉంటారా.? టపీ టపీమని నాలుగు పోర్న్ సైట్లను ఓపెన్ చేసి.. ఓ పది పదిహేను నిమిషాలు చూసి మానసిక ఆనందాన్ని పొందుతుంటాం. ఓరకంగా ఇదీ మంచిదే అని ఆ మధ్యన శాస్ర్తవేత్తలు అన్నారు. కానీ అలా పోర్న్ సైట్లు చూసే వాళ్లను జాగ్రత్తగా ఉండండి బాబూ అంటూ హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఇంతకీ ఏంటా హెచ్చరికలు అనుకుంటుంన్నారా..? అయితే మొత్తం చదవండి.

నెట్ వాడితే ఫోన్ లో ఛార్జింగ్ దిగిపోవడం, ఫోన్ లో ఉన్న బ్యాలెన్స్ కట్ అవ్వడం వంటివి జరుగుతాయట. నీలి చిత్రాల వెబ్ సైట్ను చూడటం ఫ్రీ అని కొంతమంది చూస్తుంటారని, అయితే  యూజర్లు గుర్తించలేని విధంగా కొన్ని రకాల యాప్స్ అటోమెటిక్ గా డౌన్లోడ్ అవుతాయని,  వాటి ద్వారా ఫోన్లలోకి వైరస్ ప్రవేశిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక కొన్ని రకాల వెబ్సైట్స్ చూడాలంటే మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలని, తెలియక ఆ వివరాలను అందిస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ క్రిమినల్ యాక్టివిటీస్కు పాల్పడే అవకాశముందని చెబుతున్నారు. కాబట్టి బీ కేర్ ఫుల్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles