This Danish Company is Offering a Job That Pays $3,337 a Month to Watch Porn

Denmark bar offers salary for watching porn

porn, startup, money, entrepreneur, millennial, porn movies, 2 lakhs salary, denmark bar job, Hornsleth Bar, Aarhus, Porn Jay’ or PJ, over 18 years of age

A Danish club/bar recently put up a job listing offering the right candidate $3,337/month to watch hardcore porn for 20 hours a week.

‘ఆ’ సినిమాలు చేస్తే.. రెండు లక్షల పైచిలుకు నెలసరి వేతనం

Posted: 04/16/2016 04:29 PM IST
Denmark bar offers salary for watching porn

పెడదారులు పడుతున్న యువతను సన్మార్గంలో నడిపించేందుకు ఎందరెందరో మహానుభావులు, సంఘసంస్కర్తలు అనునిత్యం కష్టపడ్డారు. అయితే రో్జుల మారుతున్న కోద్ది యువతను ఎంతలా చెడగొడదమా అన్నట్లు వ్యవహరిస్తున్నాయి పలు సంస్థలు. రానురాను వింత ధోరణిలు, వింత చేష్టలను చేపడుతున్న సంస్థలు తమ సంస్థ ప్రచారం కోసం ఎంతవరకైనా తెగిస్తున్నారు. ప్రస్తుతం ఫోర్న రంగ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్న తరుణంలో డెన్మార్క్‌లోని ఓ బార్ అత్యంత దారుణమైన నిర్ణయం తీసుకుంది.

ఓ విచిత్రమైన ఉద్యోగం ఆఫర్ చేస్తోంది. వారానికి 20 గంటల పాటు పోర్న్ సినిమాలు చూస్తే.. ఏకంగా రూ. 2.22 లక్షల జీతం ఇస్తామని చెబుతోంది. అలా చూస్తామని చెప్పినవాళ్లలోంచి ఎంపికైన అభ్యర్థులకు కంప్యూటర్, బోలెడన్ని డీవీడీలు, ఆఫీసులో కూడా ప్రత్యేకమైన స్థలం అన్నీ ఇస్తారట. అభ్యర్థులకు ఎలాంటి అర్హతలు ఉండాలనే విషయంపై మాత్రం ఇంతవరకు వాళ్లకు స్పష్టత లేదు. బాగా ఓపెన్ మైండెడ్ అయి ఉండాలని, ఈ తరహా సినిమాలు చూడటంలో అనుభవం కూడా ఉండాలని మాత్రం హార్న్‌స్లెత్ బార్ చెబుతోంది.

తామిచ్చిన ప్రకటనకు స్పందన అమోఘంగా ఉందని, ఇప్పటికే ఫేస్‌బుక్, ఈమెయిల్ ద్వారా వేలాది దరఖాస్తులు వచ్చాయని బార్ ఫౌండర్ క్రిస్టియన్ వాన్ హర్న్‌స్లెత్ చెప్పారు. ఏదో సరదాగా వచ్చేవాళ్లను కాకుండా, దీన్ని సీరియస్‌గా ఉద్యోగంలా చూసేవాళ్లను మాత్రమే ఎంపిక చేసుకుంటామన్నారు. వాళ్లకు 'డీజే' లాగే 'పీజే' అనే టైటిల్ ఇస్తామన్నారు. 18 సంవత్సరాలకు పైబడిన దరఖాస్తుదారులు తాము ఎందుకు ఇతరుల కంటే మంచి పోర్న్ జడ్జి అవుతామో వివరిస్తూ ఈమెయిల్ రాయాలని తెలిపారు.

ఇదంతా కేవలం పబ్లిసిటీ మాత్రమే కాదని, తమ బార్ ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉందని చెప్పారు. తమకు పోర్న్ సినిమాల నుంచి కనీసం 50-60 గంటల ఆడియో కావాలని, ప్రధానంగా శబ్దాలే అవసరమని చెప్పారు. కాగా, రోజుకు ఎనమిది గంటల పాటు కంప్యూటర్ ఎదుట కూర్చుంటే కళ్లు పాడవుతాయి్, అలాంటిది రోజుకు 20 గంటల పాలు కంప్యూటర్లో ఫోర్న్ చిత్రాలు చూడటం అంటే అంతకంటే పెద్ద శిక్ష వుంటుంది, ఈ ఉద్యోగం చేసే యువకులు నెల రోజుల తరువాత తీవ్ర మానసిక వేదనకు గురవుతారన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : porn movies  2 lakhs salary  denmark bar job  pj  

Other Articles