VIDEO: Couple Kisses Through Armed Robbery At Bar In Montana

Kissing couple oblivious to armed robbery at montana bar

Robbery, Surveillance, Billings, robbery at Tap Inn, montana bar, burglaries, Bobbi Rhodes, bandana, casino in Billings, kisisng couple, lovers kiss, masked men point blank theft, bartender, surveillance footage, lovers liplock, armed robbery

A couple that was apparently so preoccupied with nuzzling that they didn’t notice an armed robbery going on behind them have become the stars of a casino and bar's surveillance video.

ITEMVIDEOS: లిప్ లాక్.. ఎంత మధురం.. సాయుధ దొంగలు కూడా అపలేకపోయారు.!

Posted: 04/16/2016 01:49 PM IST
Kissing couple oblivious to armed robbery at montana bar

అధర చుంభనం.. అదేనండి మనకు తెలిసిన బాషలో చెప్పాలంటే లిప్ లాక్. ఎంత ముధురంగా వుంటుందని ఏ ప్రేమికుల్ని అడిగినా, నూతన వధూవరులను అడిగినా సిగ్గుపడి పోతుంటారు. కానీ అధుర చుంభనం గురించి ఎంతో మంది కవులు, కళాకారులు ఎన్నో పాట్లల్లోనూ.. కవితల్లోనూ చెప్పినా.. ఇంకా దాని గురించి లోతుగా తెలుసుకోవాలనుకునే వారు వున్నారు. ఎంతలా అంటే లిప్ లాక్ అనుభూతిలో అంతు ఏమిటో తెలుసుకోవాలనేంతగ. నమ్మశక్యంగా లేదా.. కానీ ఇది నిజం. తమ పక్కన ఏం జరుగుతుందోనన్నది కూడా పట్టించుకోని జంట అలాంటి అనుభూతినే పోందింది.

వీరిని చూస్తే ఇలాంటి జంటలు కూడా వుంటారా.? నిజంగా అధర చుంభనంలో అంత అనుభూతి వుందా..? అన్నట్లుగా వీరు ముద్దల్లో మునిగిపోయారు. ఒకరినొకరు తమకంగా ముద్దాడుతూ బాహ్య ప్రపంచాన్నే మరిచిపోయారు ఆ ప్రేమికులు. పక్కనే పెద్ద దొంగతనం జరుగుతున్నా వారు మాత్రం తమ పనిని ఆపలేదు. ఆ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కేమెరాల్లో రికార్డ్‌ అయి నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. మోన్‌టనా దేశంలో గల ఓ బార్‌లో క్యాష్‌ కౌంటర్‌ పక్కన కూర్చుని అధర చుంబనంలో మునిగి తేలింది ఓ జంట.

ఆ సమయంలో ముగ్గురు ముసుగు దొంగలు ఆ బార్‌లోకి ప్రవేశించారు. వారిని చూసి కస్టమర్లు, బార్‌ సిబ్బంది భయపడిపోయారు. చేతులు గాలిలోకి లేపి నిలబడిపోయారు. అయితే ఈ జంట మాత్రం వారిని కనీసం పట్టించుకోలేదు. వారు తమ పక్కనే ఉన్న క్యాష్‌ కౌంటర్‌ నుంచి డబ్బులు తీసుకుపోతున్నా దృష్టి మరల్చలేదు. ఆ వచ్చిన దొంగలు కూడా వీరిని డిస్ట్రబ్‌ చేయకుండా వచ్చిన పని చూసుకుని వెళ్లి పోయారు. ఈ దృశ్యాలు ఆ బార్‌లో ఉన్న సీసీ కేమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా ట్రెండ్‌ అవుతోంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Robbery  lovers liplock  armed robbery  Surveillance  montana bar  burglaries  Bobbi Rhodes  bandana  

Other Articles