4 Foods You Can Cook Using Semen, This Is A Real Thing

Apparently you can now cook with semen

Natural Harvest, A Collection of Semen-Based Recipes, Bay-area cookbook, author Paul "Fotie" Photenhauer, recipes that use semen, semen-cooking, Semenology, The Semen Bartender’s Handbook, HIV, CMV, Macho Mojito, Crepes, BBQ Sauce, Creme Caramel, semen, semenology, semen cocktail, photenhauer, fotie, Macho Mojito, Cocktail

Cooking...with semen. Bay-area cookbook author Paul "Fotie" Photenhauer has published two books about recipes that use semen.

ITEMVIDEOS: వింత మనుషులు.. వింతైన టేస్టులు.. ఇక వీర్యానికి డిమాండే..!

Posted: 04/16/2016 12:30 PM IST
Apparently you can now cook with semen

‘పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి’ అని, ఎవరి పిచ్చి వారికి ఆనందమన్న నానుడులు వీళ్లను చూసినప్పుడు నిజమవుతుంటాయని అనిపిస్తుంటాయి. రకారకాల పదార్థాలతో వంటలు చేసే విదేశీ చెఫ్‌లు ఇప్పుడు పురుషుడి వీర్యంపై పడ్డారు. ఇప్పటికే పురుషుడి వీర్యానికి డిమాండ్ చాలానే వుంది. సరోగస్సీ విధానం అందుబాటులోకి వచ్చి రాగానే పురుషుడి వీర్యాన్ని తీసుకునేందుకు ఏకంగా మగవాళ్లపైనే అత్యాచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో ఇలాంటి నేరాలు అధికంగా నమోదువుతన్నాయి.

ఒంటరిగా వెళ్లే పురుషులను శివారు ప్రాంతాల్లోకి తీసుకెళ్లి వారికి వీర్య ఉత్పత్తి ద్రవాన్ని తాగించి.. సేకరిస్తున్నారు. అయితే తాజాగా పురుషుల వీర్యంతో పలు రకాలు వంటలు తయరు చేస్తున్నారని తెలిసి భోజన ప్రియుల చేత తినిపిస్తున్నారు. వీర్యంతో తయారు చేసే వాటిలో మోచో మొజిటో, క్రీప్స్‌, బీబీక్యూ సాష్‌, క్రీమ్‌ కారామిల్‌ వంటి వంటకాలు ఉన్నాయి. అయితే వీటికి అధిక స్థాయిలో కాకుండా ఒకటి, రెండు టేబుల్‌ స్పూన్ల వీర్యం మాత్రమే కలిపి విభిన్నమైన ఫ్లేవర్‌ తీసుకొస్తున్నారు. ఇక ఈ విషయం తెలిస్తే అబ్బో ఎంత డిమాండ్ వచ్చేస్తుందోనని సంబరపడుతున్నా.. మరోవైపు వీర్యం కోసం ఏమేం చేస్తారోనని కూడా అందోళన వ్యక్తం చేశారు.
 
‘వీర్యం కూడా చక్కని పోషక పదార్థమే. అది కడుపులోకి వెళ్లినంత మాత్రానా ఎలాంటి ప్రభావం ఉండదు. అయితే వీర్యంతో వంటకాలను ఎవరూ ఇంట్లో తయారు చేసుకోకూడదు. ఎందుకంటే వీర్యం ద్వారా హెచ్‌ఐవీ, ఎస్‌టీవీ వంటివి సంక్రమించే ప్రమాదం ఉంది. మేం ప్రత్యేక పద్ధతుల ద్వారా వీర్యాన్ని వేడి చేసి దానిని ప్రమాద రహితంగా మారుస్తాం’ అని హాఫనార్‌ అనే ఛెఫ్‌ తెలిపారు. కాగా, ఈ వంటకాలను తయారు చేయడానికి వీర్యం ఉపయోగించినట్టు ముందుగానే కస్టమర్లకు తెలియజేస్తామని ఆయన చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : semen  semenology  semen cocktail  photenhauer  fotie  Macho Mojito  Cocktail  

Other Articles