Bella Hadid posts naked pic on Instagram, all our chill is lost

Bella hadid shows off major underboobs in nsfw pic

Bella Hadid, model Bella Hadid, Bella Hadid Sorry mama, Bella Hadid secret project, Bella Hadid dream team, photographer Russell James, stylist Elizabeth Sulcer, Bella Hadid instagram, Bella Hadid behind the scenes, Bella's BFF Kendall Jenner

Bella Hadid is coming up fast and strong on tBella Hadid is coming up fast and strong on the modelling scene and this latest Intsagram post makes it easy to see why.he modelling scene and this latest Intsagram post makes it easy to see why.

టాప్ లెస్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టిన మోడల్..

Posted: 04/11/2016 08:17 PM IST
Bella hadid shows off major underboobs in nsfw pic

బెల్లా హదిద్ గా ప్రాచుర్యం పోందిన అమెరికా మోడల్ ఇసాబెల్లా ఖయిర్ హదిద్ తన అందంతో మోడల్ రంగంలో దూసుకుపోతుంది, ఇటీవల ఈ 19 ఏళ్ల మోడల్ హాట్ మోడల్ గా పేరు తెచ్చుకోవాలన్న కుతూహలంతో  తనకు సంబంధించిన ఓ ఫోటోను తన ఇస్టాగ్రామ్ లో అప్ లోడ్ చేసి ఔరా అనిపించింది. ఎల్లా మ్యాగజీన్ కవర్ పేజీలో పాపులారిటీ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ, ఇక అప్పటి నుంచి కెరీర్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే తన బాయ్ ఫ్రెండ్ తో హాట్ అఫైర్స్ నడుపుతూ వార్తలోకెక్కిన ఈ బామ.. తాజాగా మరో్ సంచలనానికి తెరతీసింది,

అమెరికాలోని కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్ కు చెందని బెల్లా హాదిద్ గత రెండేళ్ల క్రితమే 2014లో మోడలింగ్ లో అడుగుపెట్టినా.. కెరీర్ లో మాత్రం తన బాయ్ ఫ్రెండ్ సహా తన సోదరి మోడల్ గిగి హదిద్ సాయంతో దూసుకుపోతుంది, మహమ్మద్ హదిద్, యోలాండా దంపతుల గారాల పట్టి తన తల్లి, అక్కల నుంచి వారసత్వాన్ని తీసుకుని మోడలింగ్ లో అదరగోడుతుంది, అయితే తాజాగా అమె తన తల్లి యోలాండ హదిద్ ను క్షమాపణలు కోరింది,

టాప్ లెస్ గా వున్న ఓ ఫోటోను అప్ లోడ్ చేసిన అమె తన తల్లిని క్షమాపణలు కోరింది, కుడి చేత్తో తన వ్రజోక్షాలను కప్పేసేలా వున్న ఈ ఫోటోలో నల్లడి ఫాంటీ మినహా తన శరీరంపై ఎలాంటి అఛేదన లేదు, అయితే మెడలో నగ మాదిరిగా వున్న నల్లటి కాలర్ నుంచి తన నడుము వరకు చైన్ వుందగా, అమె ఓర చూపులు మత్తెక్కించేందుకు రెడీ అన్నట్లుగా వున్నాయి, ఈ సెక్సీ ఫోటోలో అమె కవ్వింపులకు సై అన్నట్లుగా అమె నట్లటి జుట్టు కూడా చింపిరి జుట్టుగా వుంది.

అయితే ఈ ఫోటోను తన ఇస్టాగ్రామ్ లో పోస్టు చేసిన ముద్దుగుమ్మ బెల్లా హదిద్ దాని కింద సారీ అమ్మ అని కాఫ్షన్ ను రాసింది, తన డ్రీమ్ టీమ్ తో చేస్తున్న రహస్య ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటో ఇదని అమె ఫోట కింద పేర్కెంది, తన ఫోటో గ్రాఫర్ రస్సెల్ జేమ్స్, స్టైలిష్ట్ ఎలిజబెత్ సల్సర్ కూడా బెల్లా హదిద్ ఫోటోను ఇస్టాగ్రామ్ లో ఫోస్ట్ చేశారు, ఇది తెరవెనక జరిగే సీన్లలో ఓ చిన్న భాగమేనని పేర్కోన్నారు, బెల్లా హదిద్ తమ వ్యక్తిగత ప్రాజెక్టులో భాగంగా మారినందుకు అమెకు ధన్యవాదాలు తెలిపారు, అంతేకాదు తన ప్రాజెక్టులో అమె కనబర్చిన శాంతికి, సహనానికి, కూల్ నెస్ కు కూడా తాము కృతజ్ఞులమని తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : model  Bella Hadid  Sorry mama  secret project  dream team  

Other Articles