EgyptAir flight MS181 passenger plane hijacked

Egyptair flight ms181 passenger plane hijacked

Egypt, Egypt Flight, Flight hijack, Hijack

An Egyptian airliner has been hijacked and diverted to Cyprus, triggering a hostage situation at Larnaca airport on the island’s south coast. The EgyptAir MS181 flight was heading from the Mediterranean coastal city of Alexandria to Cairo with 81 passengers on board when it was seized, Egypt’s civil aviation authority said.

ITEMVIDEOS: ఈజిప్టు విమానం హైజాక్

Posted: 03/29/2016 01:23 PM IST
Egyptair flight ms181 passenger plane hijacked

ఓ ఈజిప్టు విమానం హైజాక్  కు గురయ్యింది. అలెగ్జాండ్రియి నుంచి సైప్రస్ మీదుగా కైరో వెళ్తున్న ఈ ఎమ్ఎస్ 181 విమానం హైజాక్ కు గురయినట్లు సమాచారం . ఈ విమానంలో 81 మంది ప్రయాణిస్తున్నారు.. కైరో నుంచి బయలుదేరిన విమానం మార్గం మధ్యలో దుండగులు దారిమళ్లించారని అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు.కాగా ఈ హైజాక్ కు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల సమయంలో హైజాకర్లు కంట్రోల్ టవర్‌ను సంప్రదించారు. అరగంట తర్వాత విమానం ల్యాండ్ అయ్యేందుకు అనుమతి లభించింది. విమానంలో 81 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, సుమారు 2 గంటల తర్వాత.. ప్రయాణికులలో 30-40 మందిని ఉగ్రవాదులు విడిచిపెట్టినట్లు సమాచారం అందింది. లార్నాక విమానాశ్రయం లెబనాన్‌కు సమీపంలో ఉంటుంది. తమ విమానం ఎంఎస్181 హైజాక్ అయిన విషయాన్ని ఈజిప్టు అధికారులు ధ్రువీకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Egypt  Egypt Flight  Flight hijack  Hijack  

Other Articles