Kerala CM Oommen Chandy escapes unhurt in road mishap

My seat belt saved me it was a miraculous escape chandy

keraka Chief Minister oommen chandy, kerala chief minister, kerala cm oommen chandy, kerala cm accident, oommen chandy accident, kerala cm car skid, cm car skid, kottayam, oommen chandy car skid

The accident occurred at about 2:45 am at Kanakari in Vaikom-Ettumanoor road when the Chief Minister was on his way to his home town Puthuppally.

కేరళ ముఖ్యమంత్రి తప్పిన ప్రమాదం.. సీటు బెల్టు పెట్టుకోవడమే కాపాడింది..

Posted: 02/28/2016 10:16 AM IST
My seat belt saved me it was a miraculous escape chandy

కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి ముప్పు తప్పింది. రోడ్డు ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై జారిపోయింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కనే ఉన్న గోతిలోకి దూసుకెళ్లింది. కొట్టాయంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుసుకోగా, ఆయన ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఆయనకు ఎటువంటి ాయాలు కాలేదని, ఆయన సురక్షితంగానే బయట పడ్డారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.

ఈ ఘటన తరువాత ఆయన అభిమానులు అంధోళన చెందుతుండటంతో ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ స్వయంగా మీడియా ముందుకు వచ్చారు. తాను క్షేమంగా ఉన్నానని, ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. సీటు బెట్లు పెట్టుకోవడంతోనే తాను సురక్షితంగా బయటపడ్డానన్నారు. తనకు ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. కాగా  సీఎం గన్ మేన్ కు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు వెంటనే వెల్లడికాలేదు. ఎత్తుమనూర్ ప్రాంతం సమీపంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala CM  Oommen Chandy  Kottayam  car skid  

Other Articles