2016-17 రైల్వే బడ్జెట్‌ను లోక్‌సభలో కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టారు. బడ్జెట్‌పై ప్రసంగిస్తూ రైల్వే బడ్జెట్‌పై చాలా మంది అభిప్రాయాలు తీసుకున్నామని... సోషల్ మీడియాలో కూడా చాలా మంది అభిప్రాయాలు చెప్పారన్నారు. ప్రధాని మోదీ విజన్ కు అనుగుణంగా రైల్వే బడ్జెట్ ను రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. లక్షా 21 వేల కోట్లతో రైల్వే బడ్జెట్ ను ఆయన ప్రవేశపెట్టారు.
*లక్షా 21వేల కోట్ల రూపాయలతో రైల్వే బడ్జెట్
*2008-14 నుంచి 8శాతంగానే రైల్వే వృద్ధి అంచనాలు
*గతేడాది అంతకు రెండు రెట్లు ఎక్కువ వృద్ధి సాధించాం
*పీపీపీ పద్ధతిలో 400 స్టేషన్లు
*భారతీయులంతా గర్వపడే రైల్వే వ్యవస్థను అందించాల్సిన బాధ్యత మనపై ఉంది.
*సేవల నుంచి సౌకర్యాల వరకు అన్ని విభాగాల్లో రైల్వే ముందంజ వేయాల్సి ఉంది.
*భద్రతా ప్రమాణాల పెంపునకు అత్యాధునిక సాంకేతికత వినియోగించుకుంటున్నాం.
*రైల్వే మాజీ ఉద్యోగులకు పెన్షన్..
*స్వచ్ఛ భారత్ కింద బాయో టాయిలెట్స్
*రైల్వే, పోర్టుల మధ్య కనక్టవిటీ
*గత ఏడాది రూ.8724 కోట్లు ఆదా చేశాం
*వచ్చే ఏడాది 10 శాతం ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్నాం
*పీపీపీ విధానం ద్వారా కొత్త ప్రాజెక్టులు
*ఈ ఏడాది 2800 కిలోమీటర్ల ట్రాక్‌ను బ్రాడ్ గేజ్‌గా మారుస్తాం
MORE UPDATES:
రైల్వే బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సురేష్ ప్రభు
ఆమె ఏం చేసిందో చెప్పిన రైల్వే మంత్రి
తిరుపతికి సర్క్యూట్ రైళ్లు.. ఏపి బడ్జెట్ లో కొన్ని వరాలు
నిమిషానికి 7200 టికెట్లు.. ప్రజలకు మరింత చేరువలో రైల్వేలు
తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్ లో మొండిచేయి
తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులు ఇవే..
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more