Railway Minister said that railways reaching the peoples heart

Railway minister said that railways reaching the peoples heart

Railways, Suresh Ptrabhu, Railway Budget, Railway Budget 2016-17

Railway Minister said that railways reaching the peoples heart. He said that railway will upgrade to issue 7200 tickets per minute.

నిమిషానికి 7200 టికెట్లు.. ప్రజలకు మరింత చేరువలో రైల్వేలు

Posted: 02/25/2016 01:56 PM IST
Railway minister said that railways reaching the peoples heart

ప్రజలకు నచ్చేలా రైల్వే బడ్జెట్ ను రూపొందించారు. రైల్వేలను అధునీకరించి.. ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రైల్వే మంత్రి బడ్జెట్ లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. పిల్లలకు పాలు, ఆహారం అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ప్లాట్ ఫామ్ టిక్కెట్లు కోనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. నిమిషానికి 7,200 టిక్కెట్లు వచ్చేలా ఈ-బుకింగ్ సౌకర్యం అందిస్తున్నారు. బుకింగ్ సమయాల్లో ప్రయాణ భీమా కూడా కల్పిస్తామని అన్నారు.

రైల్వే మంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు...

*రైళ్లలో ఆందుబాటులో పిల్లలకు పాలు, ఆహారం
*311 స్టేషన్లలో సీసీ కెమెరాలు
*రైల్వే సెక్యూరిటీ నెం. 182 ఏర్పాటు
*408 స్టేషన్లలో ఈ- కేటరింగ్
*రద్దీ మార్గాల్లో అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌లు
*ఈ శాన్య రాష్ట్రాల్లో రైల్వే కనక్టవిటీకి ప్రాధాన్యం
*సినీయర్ సిటిజన్స్, మహిళలకు 50 శాతం కింది బెర్తలు
*ఈ ఏడాది 100 స్టేషన్లలో వైఫై సౌకర్యం
*139 నంబర్ ద్వారా టిక్కెట్ రద్దు చేసుకునే సదుపాయం
*బుకింగ్ సమయాల్లో ప్రయాణ భీమా
*గుజరాత్, తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాల సహకారంతో సబ్ అర్భన్ రైళ్ళు
*అన్ని పుణ్యక్షేత్రాలను కలుపుతూ రైల్వే కనక్టవిటీ
*రైల్వే ఆటో హబ్ గా చెన్నై
*డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ప్లాట్ ఫామ్ టిక్కెట్లు కోనుగోలు
*నిమిషానికి 7,200 టిక్కెట్లు వచ్చేలా ఈ-బుకింగ్ సౌకర్యం
*ఈ ఏడాది రైల్వే యూనివర్శిటీ ప్రారంభం
*రద్దీ మార్గాల్లో అన్ రిజర్వడ్ మార్గాల్లో ప్రయాణికుల కోసం అంత్యోదమ
*రాయితీ వర్గాలకు ఈ- బుకింగ్ సౌకర్యం
*రద్దీగా ఉండే ప్రాంతంలో ధీన్ దయల్ పేరుతో అదనపు భోగీలు
*పాత్రికేయులకు రాయితీపాస్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సౌకర్యం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Railways  Suresh Ptrabhu  Railway Budget  Railway Budget 2016-17  

Other Articles